అన్వేషించండి

Viral News: మీకు కేతన్ పరేఖ్ తెలుసు.. సోహమ్ పరేఖ్ తెలుసా ? అమెరికాలో స్టార్టప్ ఓనర్లంతా వణికిపోతున్నారు!

Indian Engineer: ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పేరు తలుచుని అమెరికాలో సార్టప్ కంపెనీల యజమానులు హడలిపోతున్నారు. అతను చేసిన మోసాన్ని సోషల్ మీడియాలో చెప్పుకుని బావురుమంటున్నారు.

Soham Parekh:  స్కాక్ మార్కెట్ స్కాంతో కేతన్ పరేఖ్ గురించి అందరికీ తెలుసు. కానీ సోహం పరేఖ్ ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు తెలిసేలా చేశారు. ఆ కేతన్ పరేఖ్‌కి.. ఈ సోహంపరేఖ్‌కు సంబంధం లేదు. మోసాలు కూడా భిన్నం. సోహమ్ పరేఖ్..స్టార్టప్ కంపెనీల యజమానులకు నిద్రలేని రాత్రులు కల్పిస్తున్న ఓ ఉద్యోగి మాత్రమే. 

సోహమ్ పరేఖ్ ఒక్కడే .. ఒకే సారి చాలా సార్టప్‌లలో పని చేస్తూ జీతాలు తీసుకుంటున్నాట. రోజుకు రెడు లక్షలు చొప్పున ఏటా ఏడు కోట్లు సులువుగా వెనకేసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. 

మిక్స్‌ప్యానెల్ సహ-వ్యవస్థాపకుడు సుహైల్ దోషి  సోహమ్ పరేఖ్ పై ట్వీట్ పెట్టాడు.  పరేఖ్ Y కాంబినేటర్ (YC) స్టార్టప్‌లను లక్ష్యంగా చేసుకున్నాడని  .. ఇతర కంపెనీల్లో పని చేస్తూ.. తన కంపెనీలో చేరాడని తెలిపారు.  పరేఖ్‌ను తన కంపెనీలో ఒక వారంలోనే తొలగించానని..  మోసం చేయడం ఆపమని హెచ్చరించినప్పటికీ ఇంకా కొనసాగిస్తున్నాడని దోషి ట్వీట్‌లో తెలిపారు. 

దోషి ట్వీట్ ను చూసి ఫ్లీట్ AI సహ-వ్యవస్థాపకుడు నికోలాయ్ ఓపోరోవ్ కూడా స్పందించారు. పరేఖ్ సంవత్సరాలుగా బహుళ స్టార్టప్‌లలో పనిచేస్తున్నాడని ధృవీకరించాడు.   లిండీ CEO ఫ్లో క్రివెల్లో, పరేఖ్‌ను ఒక వారం క్రితం నియమించుకుని, ఆరోపణల తర్వాత తొలగించినట్లు చెప్పాడు. యాంటిమెటల్ CEO మాథ్యూ పార్క్‌హర్స్ట్, పరేఖ్ 2022లో తమ మొదటి ఇంజనీర్‌గా చేరాడని, అతను తెలివైనవాడు ,  ఆకర్షణీయంగా ఉన్నాడని చెప్పాడు. కానీ బహుళ కంపెనీలలో పనిచేస్తున్నాడని తెలిసిన తర్వాత  తీసేశామన్నారు.   మొజాయిక్ వ్యవస్థాపకుడు ఆదిష్ జైన్ ,  వార్ప్ ప్రొడక్ట్ హెడ్ మిచెల్ లిమ్ కూడా పరేఖ్‌తో  ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయన్నారు. 

పరేఖ్ రెజ్యూమే ప్రకారం ముంబై విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ (9.83 GPA).  జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. అతను డైనమో AI, యూనియన్ AI, సింథెసియా, అలాన్ AI, ఫ్లీట్ AI, యాంటిమెటల్, మరియు గిట్‌హబ్‌లో ఓపెన్ సోర్స్ ఫెలోగా పనిచేసినట్లు తన CVలో పేర్కొన్నాడు.  

అద్భుతమైన ప్రతిభావంతుడు కానీ.. ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పని చేస్తున్నందుకు తీసేశామని ఇతరులు చెబుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో చాలా మంది మద్దతు లభిస్తోంది. కొందరు పరేఖ్‌ను “కార్పొరేట్ మజ్దూర్” అని, మరికొందరు “వోల్ఫ్ ఆఫ్ YC స్ట్రీట్” అని పిలుస్తున్నారు.   కొందరు అతని ఇంటర్వ్యూ నైపుణ్యాలను మెచ్చుకున్నారు. ఇతరులకు మూడు గంటలు పట్టే పనిని పరేఖ్ గంటలో పూర్తి చేస్తారని ప్రశంసలు వచ్చాయి. 

సోహమ్ పరేఖ్ బహిరంగంగా స్పందించలేదు, కానీ దోషికి ప్రైవేట్‌గా మెసెజ్ పంపినట్లుగా తెలుస్తోంది.  ఈ ఆరోపణలు “సోహమ్-గేట్” అని పిలుస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
US Iran Tensions: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. ఒప్పందం కుదరకపోతే ఇవాళే దాడి తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. ఒప్పందం కుదరకపోతే ఇవాళే దాడి తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం

వీడియోలు

Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
November Weather 2026: నవంబర్ 2026 వాతావరణం! భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
నవంబర్ 2026 వాతావరణం: భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
Comedy Drama OTT : 50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget