By: ABP Desam | Updated at : 31 Oct 2021 03:57 PM (IST)
Edited By: Murali Krishna
'భారతజాతి ఐక్యతా, సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరు'
సర్దార్ వలభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను కీర్తించారు. 'ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్' కోసం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రతి ఒక్క భారతీయుడి హృదయాల్లో సర్దార్ పటేల్ చిరస్థాయిగా నిలిచి ఉన్నారన్నారు. ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు మోదీ.
Collective efforts have a great impact of national development.
— Narendra Modi (@narendramodi) October 31, 2021
Whenever we undertake any such effort, let us think about how it can strengthen the efforts for national transformation. pic.twitter.com/WNCXCv519G
దేశ ఐక్యతకు ప్రతీక..
పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ కెవాడియాలోని ఐక్యతా విగ్రహం వద్దకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. 'రాష్ట్రీయ ఏక్తా దివస్' పరేడ్‌ను వీక్షించారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత హాకీ టీం కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరికొందరు జట్టు సభ్యులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగించిన అమిత్ షా.. పటేల్ చేసిన కృషిని కొనియాడారు.
मोदी जी ने हर क्षेत्र में नई पहल की है।
— Amit Shah (@AmitShah) October 31, 2021
पिछले 7 साल में प्रधानमंत्री श्री @narendramodi जी ने 130 करोड़ नागरिकों को भारत की विकास यात्रा और राष्ट्र की एकता-अखंडता के साथ जोड़ने का जो यज्ञ शुरू किया है वह निश्चित ही सरदार पटेल की कल्पना के भारत को बनाने के संकल्प को साकार करेगा। pic.twitter.com/QdvYa6F5AI
భారతదేశ ఐక్యత, సమగ్రతను ప్రపంచంలో ఎవరూ దెబ్బతీయలేరనే సందేశాన్ని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇచ్చారని అమిత్ షా అన్నారు. ఈ ప్రాంతం కేవలం పటేల్ స్మారకంగానే కాకుండా దేశ భక్తిని పెంపొందించే పుణ్యక్షేత్రంగా మారిందన్నారు.
పటేల్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది అక్టోబర్ 31న దేశం 'రాష్ట్రీయ ఏక్తా దివస్' జరుపుకుంటుంది.
Also Read: Pee Power Project: ఏం ఐడియా సర్‌జీ..! ఛీఛీ అనుకోకండి.. దీంతో ఇంటి మొత్తానికి కరెంట్!
Also Read:Restaurant Update: పిజ్జా, బర్గర్లను కుమ్మేస్తున్నారా? వాటిలో ప్లాస్టిక్‌లో వాడే కెమికల్స్ ఉన్నాయట!
Also Read: G20 Summit: 'ప్రపంచానికి బాసటగా భారత్.. 2022 చివరి నాటికి 500 కోట్ల టీకా డోసులు'
Also Read: Dehradun: లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి, నలుగురికి గాయాలు
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,830 కేసులు, 446 మరణాలు
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు
Also read: తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?
Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?
Tirumala Brahmotsavam 2023: తిరుమలకు పోటెత్తిన భక్తులు, మూడు లక్షల మందికి పైగా వచ్చే అవకాశం!
బ్రిటీష్ కాలం నుంచే కెనడాకి సిక్కుల వలసలు, ఆ దేశానికే వెళ్లడానికి కారణాలేంటి?
India-Canada Row: భారత్‌కు మినహాయింపు లేదు-కెనడాతో వివాదంపై బైడెన్ అడ్వైజర్
Canada Singer Shubh: భారత్ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్ శుభ్
Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు
Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం
Varanasi Stadium: మోడీ అడ్డాలో భారీ క్రికెట్ స్టేడియం - శివతత్వం ప్రతిబింబించేలా నిర్మాణం - తరలిరానున్న అతిరథులు
NTR’s AI-Illusion Images: ‘దేవర‘ నుంచి అదిరిపోయే ఫోటోలు విడుదల, వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?
/body>