Dehradun: లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి, నలుగురికి గాయాలు
ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు.
ఉత్తరాఖండ్ దెహ్రాదూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది మరణించగా నలుగురికి గాయాలయ్యాయి. చక్రతా నుంచి వికాస్ నగర్‌వైపు వెళ్తున్న ఓ వాహనం లోయలో పడింది.
Uttarakhand: 11 people died, 4 injured in a road accident at Bulhad-Baila road in Chakrata tehsil of Dehradun district. SDM Chakrata rushed to the spot with Police and SDRF. Details awaited.
— ANI (@ANI) October 31, 2021
వాహనంలో మొత్తం 15 మంది ఉన్నట్లు సమాచారం. త్యూనీ రోడ్డు వద్ద ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
సీఎం సంతాపం..
Uttarakhand CM Pushkar Singh Dhami condoles the demise of people in a road accident at Bulhad-Baila road in Chakrata, Dehradun district. He has also asked the District Administration to make the relief & rescue operation quick and provide immediate medical aid to the injured. pic.twitter.com/QApW4SOD6U
— ANI (@ANI) October 31, 2021
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
मुख्यमंत्री श्री @pushkardhami ने चकराता क्षेत्र के अंतर्गत बुल्हाड़-बायला मार्ग पर हुए वाहन दुर्घटना पर गहरा शोक व्यक्त किया है। उन्होंने ईश्वर से मृतकों की आत्मा को शांति और परिजनों को दुःख सहने की शक्ति प्रदान करने की प्रार्थना की है। pic.twitter.com/Epla5i6gJi
— CM Office Uttarakhand (@ukcmo) October 31, 2021
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,830 కేసులు, 446 మరణాలు
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు
Also read: తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?
Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?