అన్వేషించండి

Sachin Tendulkar Car Collection: సచిన్ సూప‌ర్బ్ కార్ క‌లెక్ష‌న్: క్రికెట్ గాడ్ లగ్జరీ గ్యారేజ్ లోని టాప్ కార్ల కలెక్షన్ పై ఒక లుక్

Sachin Tendulkar: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గ్యారేజ్ లోని అత్యంత ఖరీదైన లగ్జరీ కార్ల ప్రత్యేక విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆయ‌న ద‌గ్గ‌ర చాలా ర‌కాలు కార్లు ఉన్నాయి. 

Sachin Tendulkar Luxury Car Collection: భారత మాజీ క్రికెటర్, రికార్డుల రారాజు సచిన్ రమేష్ టెండూల్కర్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. క్రికెట్ లో చాలా రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. త‌ను రిటైరై 13 ఏళ్లు గ‌డిచినా ఇప్ప‌టివ‌ర‌కు అత‌ను సాధించిన కొన్ని రికార్డులు అలాగే చెక్కు చెద‌ర‌కుండా ఉన్నాయి. అలాగే వివిధ ర‌కాలైన కార్ల‌ను కొన‌డం స‌చిన్ హాబీ. మాస్టర్ బ్లాస్టర్ గ్యారేజ్ లో ఉన్న కొన్ని అద్భుతమైన లగ్జరీ కార్ల కలెక్షన్ ఎంతో ఆసక్తికరంగా మారింది. స్పోర్ట్స్ కార్ల నుండి పవర్‌ఫుల్ ఎస్‌యూవీల వరకు ఆయన వద్ద ఎన్నో బెస్ట్ మోడళ్లు ఉన్నాయి. 

Read Also: Handbrake Tips: హ్యాండ్ బ్రేక్ వేసినా మీ కారు వాలు ప్రదేశంలో జారుతుందా? అందుకు కారణాలు ఇవే 

ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా లంబోర్ఘిని ఉరస్ ఎస్..

సచిన్ టెండూల్కర్ కార్ల కలెక్షన్ లో లంబోర్ఘిని ఉరస్ ఎస్ (Lamborghini Urus S) అత్యంత ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది. బ్రాండ్ కి చెందిన ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎస్‌యూవీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ మోడల్ లో 4.0-లీటర్ వీ8 బై-టర్బో ఇంజన్ ఉపయోగించారు. ఇది 657 హార్స్‌పవర్, 850 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో వచ్చే ఈ కారు నాలుగు చక్రాలకు పవర్‌ను అందిస్తుంది. దీనితో పాటు సచిన్ ఇటీవల తన గ్యారేజ్‌లోకి రేంజ్ రోవర్ ఎస్‌వీ ఎడిషన్ (Range Rover SV Edition) లగ్జరీ కారును చేర్చాడు. దీని ధర సుమారు రూ. 2.36 కోట్లు ఉంటుంది. ఇందులో 3.0-లీటర్ సిక్స్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ అమర్చారు.

Read Also: Tata Sierra SUVకు గట్టి పోటీ ఇవ్వనున్న Jeep Renegade.. దీని ధర, ఫీచర్లు చూసి కొనేయండి

స్పీడ్ కి కేరాఫ్ అడ్రస్ పోర్షే 911.. 

మాస్టర్ బ్లాస్టర్ వద్ద ఉన్న మరో హై-ఎండ్ స్పోర్ట్స్ కార్ పోర్షే 911 టర్బో (Porsche 911 Turbo). గ్రే కలర్ అల్లాయ్ వీల్స్, స్లీక్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో ఉండే ఈ కారు ధర ఇండియాలో దాదాపు రూ. 3.13 కోట్లు ఉంటుంది. ఇందులో 3.7-లీటర్ ఫ్లాట్-సిక్స్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది కేవలం 2.2 సెకన్లలోనే 0 నుండి 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక లగ్జరీ సెడాన్ విషయానికి వస్తే ఆయన కలెక్షన్ లో బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ (BMW 740Li) మోడల్ ఉంది. చూడ్డానికి సింపుల్‌గా కనిపించినా జర్మన్ ఇంజనీరింగ్ అద్భుతమైన కంఫర్ట్, పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్‌ను ఈ కార్ అందిస్తుంది.

లెజెండరీ కెరీర్ మైలురాళ్లు.. 

గ‌త‌నెల‌లో స‌చిన్ తన 53వ పుట్టినరోజును జరుపుకున్నారు. తన నివాసం వెలుపల భార్య అంజలి సమక్షంలో కేక్ కట్ చేసి ఆయన ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు "క్రికెట్ దేవుడు" పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.  సచిన్ టెండూల్కర్ తన బర్త్ డే రోజున తల్లి, భార్య, పెంపుడు కుక్కతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రోజంతా ఆనందంగా గడిచింది అని పేర్కొన్నారు. ఇదే సమయంలో లెజెండ్స్ క్లబ్ ఈవెంట్ లో పాల్గొన్న మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సచిన్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా, టెస్టుల్లో 15,921 పరుగులు, వన్డేల్లో 18,426 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన వరల్డ్ రికార్డు హోల్డర్‌గా సచిన్ నిలిచారు. 2011 ప్రపంచ కప్ విజేత అయిన సచిన్ కు 2014 లో దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న' లభించింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Deputy CM Pawan Kalyan: చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Embed widget