అన్వేషించండి

Shah Rukh Khan Cadillac Escalade: షారుఖ్ ఖాన్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ కారు - ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న అమెరికన్ బీస్ట్!

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ విదేశాల నుండి స్పెషల్ గా ఇంపోర్ట్ చేసుకున్న కాడిలాక్ ఎస్కలేడ్ లగ్జరీ కారు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Shah Rukh Khan Imports Luxury Cadillac Escalade SUV: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మళ్ళీ వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి తన సినిమా వల్ల కాదు, ఆయన కొన్న సరికొత్త లగ్జరీ ఎస్‌యూవీ (SUV) వల్ల. ముంబై వీధుల్లో షారుఖ్ కొత్త కారు చక్కర్లు కొడుతున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కింగ్ ఖాన్ కు ఖరీదైన వస్తువులంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త కారు చేరికతో షారుఖ్ కార్ కలెక్షన్ మరింత రిచ్ గా మారిపోయింది.

ఇండియాలో దొరకని స్పెషల్ కారు..

షారుఖ్ ఖాన్ కొన్న ఈ కారు పేరు 'కాడిలాక్ ఎస్కలేడ్'. ఇది అమెరికాలో మోస్ట్ ఐకానిక్ ఫుల్ సైజ్ లగ్జరీ ఎస్‌యూవీలలో ఒకటి. నిజానికి కాడిలాక్ సంస్థ తన కార్లను అధికారికంగా ఇండియాలో విక్రయించదు. అందుకే షారుఖ్ ఖాన్ ఈ కారును విదేశాల నుండి ప్రత్యేకంగా ఇంపోర్ట్ (Private Import) చేయించుకున్నారు. మన దేశ రోడ్ల మీద ఈ కారు కనిపించడం చాలా అరుదు. దీని డిజైన్ ఇంకా సైజ్ చూస్తుంటేనే ఒక గంభీరమైన లుక్ కనిపిస్తుంది. అందుకే అభిమానులు ఈ కారు ఫోటోలను చూసి ఫిదా అయిపోతున్నారు.

సూప‌ర్బ్ ఫీచర్లు ..

ఈ అమెరికన్ బీస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో 6.2 లీటర్ల V8 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది దాదాపు 420 హార్స్ పవర్ శక్తిని ఇస్తుంది. కారు లోపల సౌకర్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో 38 ఇంచుల కర్వ్డ్ OLED డిస్ప్లే, అదిరిపోయే ప్రీమియం సౌండ్ సిస్టమ్, లోపలే ఒక చిన్న రిఫ్రిజిరేటర్, మసాజ్ సౌకర్యం ఉన్న వెెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. ఇండియాలో ఉన్న భారీ ఇంపోర్ట్ టాక్సులు ఇంకా కస్టమ్స్ డ్యూటీలు అన్నీ కలిపితే ఈ కారు ధర సుమారు రూ. 3.5 కోట్ల నుండి రూ. 4 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

షారుఖ్ రాబోయే సినిమాలు

షారుఖ్ ఖాన్ కెరీర్ పరంగా కూడా చాలా బిజీగా ఉన్నారు. తన కూతురు సుహానా ఖాన్ ఇంకా దీపికా పదుకొనేతో కలిసి నటిస్తున్న 'కింగ్' సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026 డిసెంబర్ 24న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన బాద్షా, ఇప్పుడు ఈ కొత్త సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. సినిమాలతోనే కాదు, ఇలాంటి ఖరీదైన అభిరుచులతో కూడా షారుఖ్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Best Cars for Daily Commute:రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి ఈ 5 కార్లు బెస్ట్.. ఇందులో మీ కారు ఉందా ? లిస్ట్ చూశారా
రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి ఈ 5 కార్లు బెస్ట్.. ఇందులో మీ కారు ఉందా ? లిస్ట్ చూశారా
Renault Kwid లేదా Alto K10.. తక్కువ బడ్జెట్‌లో మీకు ఏ కారు బెస్ట్ ఆప్షన్
Renault Kwid లేదా Alto K10.. తక్కువ బడ్జెట్‌లో మీకు ఏ కారు బెస్ట్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
కొత్త లోగో, తక్కువ ధరతో 2026 రెనాల్ట్ క్విడ్ లాంచ్ - పాత మోడల్‌తో పోలిస్తే తేడాలేంటి?
కొత్త రెనాల్ట్ క్విడ్ - పాత మోడల్‌తో పోలిస్తే ఏం మారింది? తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
This Week Theatrical Releases : లెనిన్ To ఐ నొబడీ - ఈ వారం మాస్ యాక్షన్ మైథలాజికల్ మూవీస్... డోంట్ మిస్
లెనిన్ To ఐ నొబడీ - ఈ వారం మాస్ యాక్షన్ మైథలాజికల్ మూవీస్... డోంట్ మిస్
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Best Cars for Daily Commute:రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి ఈ 5 కార్లు బెస్ట్.. ఇందులో మీ కారు ఉందా ? లిస్ట్ చూశారా
రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి ఈ 5 కార్లు బెస్ట్.. ఇందులో మీ కారు ఉందా ? లిస్ట్ చూశారా
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Embed widget