అన్వేషించండి

Trisha Krishnan Car Collection: దక్షిణ భారత సినీ రాణి త్రిష కార్ల క‌లెక్ష‌న్ తెలుసా.. మెర్సిడెస్ నుంచి రేంజ్ రోవ‌ర్ వ‌రకు అద్భుతమైన కార్లు సొంతం

 త్రిష దాదాపు రూ.85 కోట్ల ఆస్తులతో అత్యంత ధనిక నటిగా వెలుగొందుతోంది. ఆమె ఒక్కో సినిమాకు రూ. 12 కోట్ల వరకు తీసుకుంటోంది. త‌మిళ‌నాడు తాజా సంచ‌ల‌నం యాక్ట‌ర్ విజ‌య్ స‌న్నిహితురాలిగా వార్త‌ల్లో నిలిచింది.

Trisha Krishnan Net Worth and Luxury Lifestyle Details Trisha Krishnan: చెన్నై సోయగం త్రిష కృష్ణన్ ఇప్పటికీ సౌత్ ఇండియాలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతోంది సుమారు రూ. 85 కోట్ల నెట్ వర్త్ తో ఈ "క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా" తన సత్తా చాటుతోంది.. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా భారీగా సంపాదిస్తున్న త్రిషకు చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఖరీదైన ఇళ్లు ఉన్నాయి.. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్ల కలెక్షన్ ఆమె లైఫ్ స్టైల్ కు నిదర్శనంగా నిలుస్తోంది.. పొన్నియిన్ సెల్వన్ సినిమా సక్సెస్ తర్వాత ఆమె తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసింది.. ఒక్కో సినిమాకు ఇప్పుడు రూ. 10 నుండి 12 కోట్ల వరకు డిమాండ్ చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. రెండు దశాబ్దాలుగా వెండితెరపై తన మేజిక్ ను కొనసాగిస్తూ కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేస్తోంది.

తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో త్రిష పేరు తెలియని వారు ఉండరు. 1999లో 'జోడి' సినిమాతో తన కెరీర్ ను చిన్న రోల్ తో ప్రారంభించిన ఈ అమ్మడు, ఇప్పుడు సౌత్ లోనే హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ. 85 కోట్లు ఉంటుందని సమాచారం. కేవలం సినిమాల ద్వారానే కాకుండా, బ్రాండ్ ప్రమోషన్లు, డిజిటల్ కొలాబరేషన్ల ద్వారా కూడా ఆమె భారీగా వెనకేస్తోంది.

రెమ్యునరేషన్ లో తగ్గేదే లే..
ఒకప్పుడు ఒక్కో సినిమాకు రూ. 3 కోట్లు తీసుకున్న త్రిష, ఇప్పుడు తన రేంజ్ ను పెంచేసింది. 'పొన్నియిన్ సెల్వన్ 1' ఘనవిజయం సాధించిన తర్వాత ఆమె తన పారితోషికాన్ని రూ. 5 కోట్లకు పెంచింది. రీసెంట్ గా విజయ్ తో చేసిన 'లియో' సినిమాకు కూడా భారీగానే తీసుకుంది. ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టుల కోసం ఆమె రూ. 10 నుంచి 12 కోట్ల వరకు వసూలు చేస్తోందని టాక్ నడుస్తోంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల కోసం దాదాపు రూ. 9 కోట్లు ఛార్జ్ చేస్తూ తన డిమాండ్ ను చాటుకుంటోంది.

విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లు..
త్రిషకు చెన్నైలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఒక లగ్జరీ హౌస్ ఉంది. దీని విలువ సుమారు రూ. 10 నుంచి 12 కోట్లు ఉంటుందని అంచనా. టాలీవుడ్ సినిమాల కోసం హైదరాబాద్ లో కూడా ఆమె ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసింది, దాని విలువ రూ. 6 నుంచి 7 కోట్లు ఉంటుంది. ఇక కార్ల విషయానికి వస్తే, ఆమె గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, బీఎండబ్ల్యూ 5-సిరీస్, రేంజ్ రోవర్ ఎవోక్ వంటి సూపర్ కార్లు ఉన్నాయి. ఈ కార్ల మొత్తం విలువ దాదాపు రూ. 4 కోట్ల వరకు ఉంటుంది.

సినీ ప్రయాణం - అద్భుతమైన విజయాలు..
ప్రభాస్ తో నటించిన 'వర్షం' (2004) సినిమా త్రిషను రాత్రికి రాత్రే స్టార్ ను చేసింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. గిల్లి, సామీ, ఆరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, విన్నైతాండి వరువాయా వంటి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా దళపతి విజయ్ తో ఆమె కెమిస్ట్రీ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గిల్లి నుంచి రీసెంట్ గా వచ్చిన 'ది గోట్' సినిమా వరకు వీరిద్దరి కాంబినేషన్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా రాజ‌కీయంగాను వీరి పేర్లు జ‌నాల్లో నానుతున్నాయి. త్రిష కార‌ణంగానే విజ‌య్ భార్య విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసింద‌నే పుకార్లు ఉన్నాయి. తాజాగా జ‌రిగిన ఒక ఈవెంట్ కు ఇద్ద‌రూ ఒకే ర‌క‌మైన దుస్తులు ధ‌రించి రావ‌డం అగ్నికి ఆజ్యం పోసింది. మ‌రోవైపు టాలెంట్, అందం కలగలిసిన త్రిష తన సంపాదనను రియల్ ఎస్టేట్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ స్మార్ట్ గా ముందుకు వెళ్తోంది. ఇన్నేళ్లయినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. కొత్త హీరోయిన్లు వస్తున్నా, సీనియర్ స్టార్ గా త్రిష తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

టాప్ హెడ్ లైన్స్

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget