అన్వేషించండి

Right to Die: గౌరవంగా చనిపోయే హక్కు కల్పించిన మహారాష్ట్ర - దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం !

Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వినూత్న నిర్ణయం తీసుకంది. నిబంధనల మేరకు గౌరవంగా చనిపోయే హక్కును కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Right to Die with Dignity:  భారతదేశంలో తొలిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ వినూత్నమైన ఆదేశాలను జారీ చేసింది. ఇక నుంచి మహారాష్ట్రలో గౌరవంగా చనిపోవాలనుకుంటే దానికి అనుమతి ఇస్తారు. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇలాంటి జీవోను ఇచ్చింది. 

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మహారాష్ట్ర ఉత్తర్వులు 

ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి గౌరవంగా ప్రాణం తీసివేసే కారుణ్య మరణ విధానానికి  సుప్రీం కోట్లు చాలా ఏళ్ల క్రితమే అనుమతించింది. పరోక్ష కారుణ్య మరణాలు, వాటి కోసం పరిగణించే  లివింగ్ విల్ అనుమతించదగినవే అని తెలిపింది. ఈ మేరకు కొన్ని కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది.  చట్టాన్ని తీసుకొచ్చేంత వరకు ఈ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.  

Also Read : Adult content creator : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కన్నా అడల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా మారడం బెటర్ - Phd వదిలేసి ఈ అందగత్తె చేస్తున్నది అదే !

కోలుకోలేని పరిస్థితి ఉంటే కారుణ్య మరణం          

రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉండి, వ్యాధి పూర్తిగా నయం కాదని చట్టబద్ధమైన మెడికల్ బోర్డు ప్రకటించిన తర్వాతే లైఫ్ సపోర్ట్  తొలగిస్తారు.  రోగులు తమకు ఇవ్వాల్సిన చికిత్సపై ముందుగానే సూచనలు జారీచేసే పత్రాన్ని సజీవ వీలునామా అంటారు. దీనికి రోగుల కుటుంబ సభ్యుల నుంచి కూడా అనుమతి ఉండాలి.  చట్టాలు చేయని రాష్ట్రాల్లో కారుణ్య మరణం కోసం   రోగి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయిస్తే.. కారుణ్య మరణం అవసరమా, లేదా అని నిర్ణయించేందుకు ఆ న్యాయస్థానం మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తుంది. ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జీవో జారీ చేయలేదు. 

చాలాకాలం నుంచి విజ్ఞప్తులు      
 
ప్రాణాంతక వ్యాధులతో జీవచ్ఛవాలుగా బతుకుతున్న రోగులకు కారుణ్య మరణాలను ప్రసాదించాలనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం తొలి సారి ధైర్యం చేసి ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసింది. మరి మిగతా రాష్ట్రాలు కూడా పాటిస్తాయేమో చూడాల్సి ఉంది. 

దేశంలో అనేక మంది బ్రెయిన్ డెడ్ అయి, కోమాలో ఉంటున్నారు. ఇంకా కొన్ని వేల మంది ఆస్పత్రి మంచానికే పరిమితమై ఉంటారు. వీరిలో చాలా మంది ఇలాంటి దుర్భరమైన జీవితం కంటే..  కారుణ్య మరణం మంచిదని అనుకుంటూ ఉంటారు. కుటుంబసభ్యులు కూడా వారి బాధను చూడలేకపోతున్నామని .. కోలుకునే అవకాశం లేనప్పుడు కారణ్య మరణానికైనా అవకాశం ఇవ్వాలని కోరుతూంటారు. అయితే అలాంటి వాటికి చట్టపరంగా అవక్శం లేదు. మొదటి సారి మహారాష్ట్ర ప్రభుత్వం  చట్టాన్ని తీసుకు వచ్చింది.                          

 

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
ABP Desam Top 10, 22 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 22 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Shubman Gill Ignores Kuldeep Yadav: కుల్దీప్ పై నమ్మకం లేని గిల్..!! అతనో అద్భుతమైన ఆటగాడు, కివీస్ టూర్ లో చాలా యూజ్ అవుతాడని మాజీ క్రికెటర్ వ్యాఖ్య 
కుల్దీప్ పై నమ్మకం లేని గిల్..!! అతనో అద్భుతమైన ఆటగాడు, కివీస్ టూర్ లో చాలా యూజ్ అవుతాడని మాజీ క్రికెటర్ వ్యాఖ్య 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget