అన్వేషించండి

VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!

Rajasthan News: అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు ఆ భర్త ప్రభుత్వ ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకున్నాడు. అయితే, ఆ ఫంక్షన్‌లోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది.

A Woman Died In Husband VRS Retirement Function: విధి అంటే ఇదేనేమో.. ఓ భర్త అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్నాడు. మిగిలిన జీవితాన్ని ఆమెతో గడపాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఆ పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్‌లోనే ఆమె తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్‌లో (Rajasthan) చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన దేవేంద్ర సందాల్ కేంద్ర గిడ్డంగుల విభాగంలో పని చేస్తున్నారు. భార్య దీపిక గృహిణి. గత కొంతకాలంగా ఆమె హృదయ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. వారికి సంతానం లేకపోవడంతో భార్య బాగోగులు చూసుకోవాలని దేవేంద్ర భావించారు.

రిటైర్మెంట్ ఫంక్షన్‌లోనే..

ఈ క్రమంలోనే మూడేళ్లు ముందుగానే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో ఉద్యోగులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యారు. ఆఫీసులోనే రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భార్య దీపికను కూడా తీసుకెళ్లారు. దేవేంద్ర దంపతులను కుర్చీలో కూర్చోబెట్టిన ఉద్యోగులు.. వారిని పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఒక్కొక్కరుగా సంతోషంగా వారితో ఫోటోలు దిగుతున్నారు. ఇంతలోనే దీపిక తీవ్ర అస్వస్థతతో కుర్చీలో వెనక్కు పడిపోయారు. దీంతో ఒక్కసారిగా షాకైన అక్కడి వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో దేవేంద్ర కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయనతో పాటు సన్నిహితుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Also Read: Serial Killer : 18 నెలల్లో 11మంది హత్య - పురుషులనే టార్గెట్ చేసిన సీరియల్ కిల్లర్.. అసలు కథ ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget