Udhampur Express Train Fire: ఉధమ్‌పుర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రెండు ఏసీ బోగీలు దగ్ధం
మధ్యప్రదేశ్, మొరేనా ప్రాంతంలో ఉధమ్‌పుర్- దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి.
ఉధమ్‌పుర్-దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్, మొరేనా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. హేతమ్‌పుర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే రైలులోని ఏ1, ఏ2 బోగీల్లో మంటలు అంటుకున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Morena, Madhya Pradesh | Udhampur-Durg Express's A1 & A2 coaches reported fire due to unknown reasons after leaving the Hetampur Railway Station; no casualties were reported & passengers have been evacuated: Dr Shivam Sharma, CPRO/NCR
— ANI (@ANI) November 26, 2021
(Video Courtesy: Unverified Source) pic.twitter.com/xzRnk7Xja2
The front part of the train has been separated & the fire brigade has reached. This train has been stopped & all other trains are on their original timings: Dr Shivam Sharma, CPRO/NCR
— ANI (@ANI) November 26, 2021
అగ్ని కీలల్లో బోగీలు కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగ అలుముకుంది. ప్రయాణికులను వెంటనే ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని చెప్పారు.
Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు
Read Also: పోషకాల మునగాకు పరాటా... చపాతీకు బదులు ఇది తింటే ఎంతో మేలు
Read Also: నేడే రాజ్యాంగ దినోత్సవం... రాజ్యాంగ రూపకల్పనకు ఎంత ఖర్చయిందో తెలుసా?
Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి
Also Read: Constitution Day 2021: 'రాజ్యాంగం మన దేశానికి ప్రాణవాయువు.. అంబేడ్కర్‌కు జాతి రుణపడి ఉంది'
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు థైరాయిడ్ ఉన్నట్టే
Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
Also Read: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి