అన్వేషించండి

LPG Cylinder Price: గుడ్ న్యూస్-కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది, ఎంతంటే?

వాణిజ్య సిలిండర్‌పై రూ. 198 మేర తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.2021గా ఉంది.

కమర్షియల్ సిలిండర్‌పై భారీ తగ్గింపు

కొద్ది రోజులుగా సిలిండర్ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు సరుకుల ధరలూ పెరిగిపోవటం వల్ల నెలవారీ బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. వాణిజ్య సిలిండర్‌ల ధరలు పెరగటం వల్ల రెస్టారెంట్‌లు, హోటళ్లు, టీ స్టాల్స్‌పై ప్రభావం పడింది. ఇప్పుడు వీరందరికీ గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. వాణిజ్య సిలిండర్ ధరను రూ.198 మేర తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి. దిల్లీలో రూ. 198, కోల్‌కత్తాలో రూ. 182, ముంబయిలో రూ. 190.50 మేర తగ్గగా చెన్నైలో రూ. 187 తగ్గింది. ప్రస్తుతానికి దిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2021కి చేరుకుంది. ఈ 19 కిలోల వాణిజ్య సిలిండర్‌లు వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్‌లకు ఇది కొంత మేర ఊరటనివ్వనుంది. 

జూన్ 1 వ తేదీ నాటికి 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2219గా ఉంది. అంతకు ముందు నెల అంటే..మేలో వాణిజ్య సిలిండర్‌ ధరను పెంచారు. మే1వ తేదీ నాటికి 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 102 మేర పెరగ్గా..అప్పటి ధర రూ. 2355గా ఉంది.  ఈ ధరల బాదుడు మార్చి, ఏప్రిల్ నుంచే మొదలైంది. మార్చ్‌లో రూ.105, ఏప్రిల్‌లో రూ. 250 మేర ధరలు పెంచేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో సిలిండర్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. నెల వారీగా ఈ ధరల్లో మార్పులు కనిపిస్తూనే ఉంటాయి. 

టాప్ హెడ్ లైన్స్

Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Breaking News: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ట్రంప్ ఒప్పందంపై మొజ్తాబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు 
కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ట్రంప్ ఒప్పందంపై మొజ్తాబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు 
AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Embed widget