అన్వేషించండి

Look Back 2004 : గడిచిపోయినవన్నీ జ్ఞాపకాలు - రాజకీయ రంగంలోని 2024 జ్ఞాపకాల్ని ఇక్కడో సారి గుర్తు చేసుకోండి

Year Ender 2024: రాజకీయం రంగంలో 2024లో జరిగిన కీలక పరిణామాలు ఏమిటంటే ..

Key developments in the field of politics in 2024 :   తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయంగా 2024లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిని ఓ సారి గుర్తు చేసుకుందాం.                  

తెలంగాణ 2024లోకి ఓ రాజకీయ సంచలనంతో అడుగు ట్టింది. అదే 2024లోనూ కంటిన్యూ అయింది. కానీ ఏ ఒక్క పార్టీ కూడా హ్యాపీగా లేదు. పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు.                   

ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !

తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికలు ప్రతి ఏడాది కీలకంగా మారుతున్నాయి. రాజకీయ నేతలకు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. 2023లో  అసెంబ్లీ ఎన్నికలు, 2024లో పార్లమెంట్ ఎన్నికలు రాజకీయ పార్టీలను పరుగులు పెట్టించగా.. వచ్చే ఏడాది అంటే 2025 స్థానిక ఎన్నికలతో ఊగిపోనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు.                 

తెలంగాణలో వచ్చే ఏడాది ఏ పార్టీకి బాగుంటుంది ? స్థానిక ఎన్నికల్లో మరో యుద్ధంలో ఎవరి నిలబడతారు.. ఎవరు పడిపోతారు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఊహించని మార్పులు తీసుకువచ్చింది. రాజకీయ ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చేసింది. పూర్తి వివరాలు 

ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన 2024 - కొత్త స్టార్‌ పవన్ కల్యాణ్ - జగన్ బిగ్గెస్ట్ లూజర్ !

గడిపోయినవి జ్ఞాపకాలు. రాబోతున్నది మాత్రం భవిష్యత్. ఈ భవిష్యత్ లోనే భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని ఏపీ పెద్ద పెద్ద ప్రణాళికలు రెడీ చేసుకుంది. పూర్తి వివరాలు                                         

అమరావతి నుంచి పోలవరం వరకూ - టన్నుల ఆశలతో 2025లోకి ఆంధ్రప్రదేశ్!

 బీజేపీ సొంతంగా మెజార్టీని సాధించలేకపోయింది 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ ఆ పార్టీ వైభవం ఒక్క శాతం తగ్గలేదు. చంద్రబాబు కొత్త స్టార్ గా అవతరించారు. పూర్తి వివరాలు                    

ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !

 దేశ రాజకీయాల్లో 2024లో సంచలన మలుపులకు కారణం అయితే ఆ మలుపుల దేశప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక మార్పులు 2025లో రానున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.                      

రాబోయే సంచలనాలకు 2024 పునాది - 2025లో జమిలీ ఎన్నికలపై కీలక మలుపులు !

గడిచిపోయిన వాటి నుంచి నేర్చుకోగలిగినవి నేర్చుకుని ముందుకు సాగడమే ఏ రంగానికైనా కీకలకం. రాజకీయాల్లోనూ అలాగే సాగనుంది. అందుకే 2025  మరింత ఆసక్తికర సంవత్సరంగా మారనుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, త్రివేణి సంగమం వద్ద భక్తుల పుణ్యస్నానాలు
Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, త్రివేణి సంగమం వద్ద భక్తుల పుణ్యస్నానాలు
Pipeline Gas: గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, త్రివేణి సంగమం వద్ద భక్తుల పుణ్యస్నానాలు
Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, త్రివేణి సంగమం వద్ద భక్తుల పుణ్యస్నానాలు
Pipeline Gas: గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
Bhogi 2025 : భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
Mahakumbh 2025 : మహా కుంభమేళా మొదటిసారి ఎప్పుడు, ఎక్కడ జరిగింది.. దాని చరిత్ర ఏంటో తెలుసా ?
మహా కుంభమేళా మొదటిసారి ఎప్పుడు, ఎక్కడ జరిగింది.. దాని చరిత్ర ఏంటో తెలుసా ?
Naga Sadhu in Mahakumbh : నాగ సాధువులకు చలి పెట్టదా? - ఎప్పుడూ అలా నగ్నంగా ఎలా ఉంటారు?, దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే!
నాగ సాధువులకు చలి పెట్టదా? - ఎప్పుడూ అలా నగ్నంగా ఎలా ఉంటారు?, దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే!
Ys Jagan: 'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
Embed widget