అన్వేషించండి

Karnataka news: భగత్ సింగ్‌ 'ఉరి' సన్నివేశాన్ని ప్రాక్టీస్ చేస్తూ చిన్నారి మృతి!

Karnataka news: భగత్ సింగ్ ఉరి ఘట్టాన్ని రిహార్సల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు ఓ చిన్నారి మృతి చెందాడు.

Karnataka news: కర్ణాటకలో విషాద ఘటన జరిగింది. స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ నాటకాన్ని ప్రాక్టీస్ చేస్తూ 12 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. స్కూల్లో నాటకం వేయడానికి బాలుడు రిహార్సల్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది

చిత్రదుర్గ జిల్లా ఎస్‌ఎల్‌వీ పాఠశాలలో సంజయ్ గౌడ (12) ఏడో తరగతి చదువుతున్నాడు. నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో భగత్ సింగ్ నాటకం వేద్దామనుకున్నారు. భగత్ సింగ్ పాత్రను సంజయ్‌కు ఇచ్చారు.

నాటకం కోసం బాలుడు ఇంట్లో రిహార్సల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇందుకోసం ఇంట్లో రిహార్సల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ చిన్నారి మరణించాడు. ఇంట్లో పెద్ద వాళ్లంతా పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో చిన్నారి.. భగత్ సింగ్ ఉరి సన్నివేశాన్ని ప్రాక్టీస్ చేస్తూ నిజంగానే ఉరి వేసుకున్నాడు.  

విగత జీవిగా

కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన తల్లిందండ్రులు ఉరి వేసుకుని కనిపించిన తమ కొడుకును చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే బాలుడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

" భగత్ సింగ్ నాటకం రిహార్సల్స్ కోసం గదిలో ఒక తాడును ఫ్యాన్‌కు కట్టారు. ఉలెన్ క్యాప్‌ను తలకు తొడుక్కుని, మెడ చుట్టూ బాలుడు ఉచ్చు వేసుకున్నాడు. మంచం మీద నుంచి కిందకు దూకడంతో నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.                                                   "
-             పోలీసులు

Also Read: SC on Two Finger Test: అత్యాచార కేసుల్లో "టూ ఫింగర్ టెస్ట్‌"పై సుప్రీం బ్యాన్!

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget