అన్వేషించండి

Kangana Ranaut: పొలిటికల్ ఎంట్రీపై కంగనా హాట్ కామెంట్స్- సై అంటే సై!

Kangana Ranaut: భాజపా టికెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు నటి కంగనా రనౌత్ అన్నారు.

Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. తన పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ప్రజలు కోరుకుంటే, భాజపా తనకు టిక్కెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కంగనా రనౌత్ ప్రకటించారు. 

" నేను ఎన్నికల్లో పోటీ చేయాలని హిమాచల్‌ప్రదేశ్‌ ప్రజలు మరీ ముఖ్యంగా మండీ ప్రాంతం వాళ్లు అనుకుంటే, భాజపా కోరుకుంటే.. ఆ ప్రాంతం నుంచి పోటీ చేయడానికి సిద్ధమే. కానీ దేశంలో ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. వారు రాజకీయాల్లోకి రావాల్సి ఉంది. నా సొంత రాష్ట్ర ప్రజలకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తాను. నరేంద్రమోదీ ప్రధాని మంత్రి అయిన తర్వాత భారత్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి భారతీయుడిలో జాతీయభావం కనిపిస్తోంది. నేను కాంగ్రెస్ విధానాలను అనుసరించే కుటుంబం నుంచి వచ్చాను. కానీ మోదీ పనితీరుతో ఇప్పుడు మా కుటుంబం భాజపా పక్షాన నిలిచింది.                                "
-    కంగనా రనౌత్, సినీ నటి

మోదీకి పోటీ లేరు

ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసరగలిగే నాయకుడు లేరని కంగనా అన్నారు. ఈ విషయం ప్రధాని మోదీకి కూడా తెలుసన్నారు.

" కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. మోదీకి పోటీదారు కాదు. హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్‌ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్ ప్రకటించే ఉచితాలు పనిచేయవు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఉచితాలకు ఓటెయ్యరు.                                      "
-         కంగనా రనౌత్, సినీ నటి

ప్రస్తుతం కంగనా రనౌత్​ స్వీయ దర్శకత్వంలో దివంగత నేత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్నారు. ఎమర్జెన్సీ ప్రకటించడానికి కారణం, ఆ సమయంలో జరిగిన ఘటనలపై అదే పేరుతో చిత్రం తెరకెక్కుతోంది. 'ఎమర్జెన్సీ' టీజర్​ను ఇటీవల రిలీజ్​ చేశారు కంగనా. ఈ టీజర్​కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్​ వచ్చింది. ఇందిరా గాంధీగా కంగనా లుక్​, హావభావాలు చాలా పర్ఫెక్ట్​గా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే మణికర్ణిక చిత్రాన్ని తెరకెక్కించిన అనుభవం ఉన్న కంగనా.. ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టారు.  

 Also Read: Delhi NCR AQI: ఢిల్లీలో ఆ నిర్మాణాలన్నింటిపైనా నిషేధం, దారుణంగా పడిపోయిన వాయు నాణ్యత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
ACB Notice To ACB:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
ACB Notice To ACB:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
KTR News: ఈసీకి లేఖ రాసి ఆపారు, ఏడాది పూర్తయినా ఎందుకిస్తలేరు- కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూటిప్రశ్న
ఈసీకి లేఖ రాసి ఆపారు, ఏడాది పూర్తయినా ఎందుకిస్తలేరు- కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూటిప్రశ్న
Best Places for Sankranthi: ఫ్యామిలీతో సంక్రాంతి టైంలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే - ఇక్కడో లుక్కేయండి
ఫ్యామిలీతో సంక్రాంతి టైంలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే - ఇక్కడో లుక్కేయండి
Embed widget