అన్వేషించండి
Uttarakhand Exit Poll Live: దేవభూమిలో ఢీ అంటే ఢీ- భాజపా, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీ!
Uttarakhand Exit Poll Live: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది? దేవభూమిలో భాజపా రికార్డ్ సృష్టిస్తుందా లేక కాంగ్రెస్ షాకిస్తుందా?

దేవభూమిలో ఢీ అంటే ఢీ- భాజపా, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీ!
Uttarakhand Exit Poll Live: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ABP- C Voter సంయుక్తంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించింది. ఈ పోల్స్ ప్రకారం ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్-భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
యువ సీఎం పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలో భాజపా బరిలోకి దిగింది. మరోవైపు కాంగ్రెస్.. తమ సీనియర్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌పైనే నమ్మకం పెట్టుకుంది. ఆమ్‌ఆద్మీ కూడా ఈసారి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో పోటీ చేసింది. ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగాయి.
హోరాహోరీ
ఇంకా చదవండి























