అన్వేషించండి

ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు, రూ.200 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని మెయిల్

Mukesh Ambani Death Threat: ముకేశ్ అంబానీకి మరోసారి హత్యా బెదిరింపులు వచ్చాయి.

Mukesh Ambani Death Threat:


మళ్లీ బెదిరింపులు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీకి (Mukesh Ambani Death Threat) మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఆయనను చంపేస్తామంటూ ఇటీవలే సెక్యూరిటీకి మెయిల్ పంపాడో వ్యక్తి. రూ.20 కోట్లు ఇవ్వకపోతే హత్య చేస్తామని బెదిరించాడు. ఇప్పుడు మరోసారి అలాంటి మెయిల్ వచ్చింది. ఈ సారి రూ.200 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించాడు గుర్తు తెలియని వ్యక్తి. గతంలో పంపిన మెయిల్‌కి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఈ రూ.20 కోట్లను రూ.200 కోట్లకు పెంచానంటూ మెయిల్ పంపాడు. అడిగినంత ఇవ్వకపోతే చంపడం ఖాయం అని వార్నింగ్ ఇచ్చాడు. దీనిపైనా ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా వరుస మెయిల్స్‌తో భద్రతా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసులూ ఈ మెయిల్స్‌ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. మెయిల్ పంపిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. 

ముకేశ్ అంబానీని (Mukesh Ambani) చంపేస్తానంటూ ఇటీవలే బెదిరింపు మెయిల్‌ రావడం అలజడి సృష్టించింది. ముకేశ్ అంబానీ కంపెనీ మెయిల్ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తి ఈ మెయిల్ పంపాడు. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరించాడు. "రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం. మా దగ్గర బెస్ట్ షూటర్స్ ఉన్నారు" అని మెయిల్ పంపాడు. వెంటనే అప్రమత్తమైన ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణ మొదలు పెట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...రాత్రి 8.51 నిముషాలకు ఈ మెయిల్ వచ్చింది. షదాబ్ ఖాన్‌ పేరుతో ఈ మెయిల్ వచ్చినట్టు సెక్యూరిటీ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ మెయిల్‌ని ఫొటో తీసిన సెక్యూరిటీ ఆ ఫొటోను పోలీసులకు పంపింది సెక్యూరిటీ. గతంలోనూ ఇలానే ముకేశ్ అంబానీకి హత్యా బెదిరింపులు వచ్చాయి. గతేడాది బిహార్‌కి చెందిన ఓ వ్యక్తి ముకేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్నీ చంపేస్తామని బెదిరించాడు. వెంటనే నిఘా పెట్టిన పోలీసులు ఆ నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget