అన్వేషించండి

WhiteHat Jr employees resign : ఆఫీసుకు రమ్మంటున్నారని రాజీనామా చేసేశారు - ఆ కంపెనీకి ఉద్యోగుల మూకుమ్మడి రిజైన్ !

ఇక వర్క్ ఫ్రం హోం చాలు.. ఆఫీసులకు రమ్మన్నందుకు ఉద్యోగం మానేస్తామని సమాచారం పంపారు ఉద్యోగులు. ఉద్యోగుల రాజీనామాలతో ఆ సంస్థ ఉలిక్కి పడింది.

కరోనా పని అయిపోయింది.. ఆఫీసులకు రండి అని కంపెనీలు పిలుస్తున్నాయి. తాము ఉద్యోగం అయినా మానేస్తాం కానీ ఆఫీసులకు రానే రామని ఉద్యోగులు అంటున్నారు. ఇది ఉత్తుత్తి బెదిరింపులు కాదు. నిజంగానే వేల మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు గుడ్ బై చెబుతున్నారు. తాజాగా  వైట్‌హ్యాట్‌ జూనియర్‌ ( Whitehate Jr ) సంస్థకు చెందిన సుమారు 800 మందికి పైగా ఉద్యోగులు రాజీనామా చేశారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను నిలిపివేసి .. ఉద్యోగులంతా తిరిగి కార్యాలయాలకు హాజరుకావాలని ఆదేశించడంతో వీరంతా స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. 

రెండుసార్లు ప్రధానిగా చేశానని సరిపెట్టుకోను- సంతృప్తి పడను: మోదీ

వైట్ హ్యాట్ జూనియర్ ఎడ్యూకేషన్ టెక్ సంస్థ బైజూస్ ( Byjus ) అనుబంధ సంస్థ. వైట్‌ హ్యాట్‌ జూనియర్‌ని 2020లో 300 మిలియన్‌ డాలర్లతో బైజుస్‌ కొనుగోలు చేసింది. మార్చి 18న వైట్‌హ్యాట్‌ తన ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో జూనియర్‌ ముంబయి, బెంగళూరు, గురుగ్రామ్‌లలో ఉన్న ఉద్యోగులు నెలలోపు కార్యాలయాలకు హాజరుకావాలని సందేశం పంపింది. అందరూ ఆఫీసులకు వస్తారని వైట్ హ్యాట్ జూనియర్ యాజమాన్యం అనుకుంది. కానీ వారు ఆఫీసులకు రావాల్సిన రోజున..  వారంతా రాజీనామాలు పంపినట్లు సమాచారం. మరిన్ని రాజీనామాలు వచ్చే అవకాశం ఉందని కంపెనీ వర్గాలుభావిస్తున్నాయి. వైట్‌హ్యాట్‌ సంస్థను బైజుస్‌ కొనుగోలు చేయడం, వ్యవస్థాపకుడు కరణ్‌బజాజ్‌ బాధ్యతల నుండి తప్పుకోవడంతో సంస్థలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని ఎక్కువ మంది ఉద్యోగులు భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలుచెబుతున్నాయి. 

'ఒక పార్టీ, ఒకే టికెట్‌'పై కాంగ్రెస్ కీలక నిర్ణయం- హాట్‌హాట్‌గా 'చింతన్ శివిర్' సమావేశం

ఇటీవల దిగ్గజ కంపెనీలు కూడా తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాలని పిలుస్తున్నాయి. అయితే ఎక్కువ మంది వచ్చేందుకు ఇష్టపడటం లేదు.  యాపిల్‌ ( Apple ) ఉద్యోగులు కూడా వారానికి మూడు రోజులు కార్యాలయాల నుండి పనిచేయాలన్న కంపెనీ ఆదేశాల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.  76 శాతం మంది ఉద్యోగులు కంపెనీ రిటర్న్‌ టు వర్క్‌ విధానం పట్ల అసంతృప్తిగా ఉన్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. కారణాలు ఏమైనా ఇంట్లో ఉద్యోగాలు చేయడం మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నా.. ఇప్పుడు పూర్తిగా అలవాటు పడిపోయారని అందుకే  ఆఫీసులకు వచ్చి పని చేసేందుకు సిద్ధంగా లేరన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ఆత్మ పరిశీలనా? ఆత్మస్తుతా? నేటి నుంచే మూడు రోజులపాటు కాంగ్రెస్ నవ సంకల్ప చింతన్‌ సభలు

 

టాప్ హెడ్ లైన్స్

Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Scindia Royal Family Property Dispute Settlement: 40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Prashant Kishor Electoral Debut: వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Rajesh Sharma Hospitalised: ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
Peddi OTT : ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Embed widget