అన్వేషించండి

Leopard Attacks Pet Dog: నక్కినక్కి కుక్కపై దాడి చేసిన చిరుత- వీడియో వైరల్

Leopard Attacks Pet Dog: ఓ ఇంటి ఆవరణలో ఉన్న పెంపుడు కుక్కపై చిరుత పులి దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Leopard Attacks Pet Dog: ఓ పెంపుడు కుక్కపై చిరుత పులి నక్కినక్కి దాడి చేసింది. మహారాష్ట్ర నాసిక్‌లో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదీ జరిగింది

ఓ పెంపుడు కుక్క‌పై చిరుత పులి దాడి చేసింది. అయితే చిరుత దాడి నుంచి కుక్క త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ విఫ‌ల‌మైంది.

నాసిక్ జిల్లాలోని ముంగ్‌స‌రి గ్రామంలోని ఓ ఇంటి ప్ర‌హ‌రీ గోడ‌పై ఈ నెల 5వ తేదీన పెంపుడు కుక్క కూర్చుంది. అర్ధ‌రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో ఆ ఇంటి వైపు చిరుత పులి వ‌చ్చింది. గోడ‌పై కూర్చున్న కుక్క‌ చిరుత‌ను చూసి కింద‌కు దూకింది. దీంతో చిరుత కూడా కొంచెం అయోమయానికి గురైంది.

అయితే కుక్క మ‌ళ్లీ ప్ర‌హ‌రీ గోడ‌ను దూకి బ‌య‌ట‌కు వెళ్లింది. దీంతో క్ష‌ణాల్లోనే కుక్క‌ను చిరుత అటాక్ చేసింది. కుక్క తప్పించుకునేందుకు ప్రయత్నించినా చిరుత నోటికి చిక్కింది. కుక్క‌పై దాడి చేసిన చిరుత దాన్ని పట్టుకుని అక్కడి  నుంచి జారుకుంది. ఈ దృశ్యాల‌న్ని ఆ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల

హరియాణాలోని పానిప‌ట్ స‌మీపంలో గత నెలలో ఓ చిరుత పోలీసుల‌పై దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు అటవీశాఖ అధికారులు గాయపడ్డారు.

Also Read: Coronavirus Cases: దేశంలో కొత్తగా 3,714 కరోనా కేసులు- ఏడుగురు మృతి

Also Read: Prophet Muhammad Row: భారత్‌కు కువైట్ షాక్- మన దేశ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం!

టాప్ హెడ్ లైన్స్

Indian Railways Transformation: బడ్జెట్ కేటాయింపుల నుండి బుల్లెట్ వేగం వరకు - మోదీ హయాంలో ఇండియన్ రైల్వేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విప్లవం!
బడ్జెట్ కేటాయింపుల నుండి బుల్లెట్ వేగం వరకు - మోదీ హయాంలో ఇండియన్ రైల్వేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విప్లవం!
Parliament Monsoon Session 2026 Big Bills: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు - తెరవెనుక బిగ్ బిల్స్ వ్యూహం - దేశ రాజకీయాన్ని మార్చబోతున్న కీలక బిల్లులు!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు - తెరవెనుక బిగ్ బిల్స్ వ్యూహం - దేశ రాజకీయాన్ని మార్చబోతున్న కీలక బిల్లులు!
Parliament Seat Redistribution: డీలిమిటేషన్ పజిల్ - యూనిఫాం 50% ఫార్ములా కు దక్షిణాది సై.. నియోజకవర్గాల పునర్విభజనపై మారిన పొలిటికల్ మైండ్‌సెట్!
డీలిమిటేషన్ పజిల్ - యూనిఫాం 50% ఫార్ములా కు దక్షిణాది సై.. నియోజకవర్గాల పునర్విభజనపై మారిన పొలిటికల్ మైండ్‌సెట్!
Breaking News: లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్
లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget