అన్వేషించండి

PM Modi: తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!

PM Modi to stop fake propogenda | మోదీ ప్రభుత్వం Meta కంపెనీకి కంటెంట్ మోడరేషన్‌ను బలోపేతం చేయడంతో పాటు దానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఇవ్వాలని, తప్పు కంటెంట్‌ను గుర్తించి చర్యలు చేపట్టాలని కోరింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నకిలీ ప్రొపగాండా అరికట్టేందుకు మెటాకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది.
  • అల్గోరిథమ్ మార్పులు చేసి నకిలీ కంటెంట్‌ను నియంత్రించమని సూచించింది.
  • డీప్‌ఫేక్‌లు గుర్తించేందుకు సాంకేతికత అభివృద్ధి చేయాలని మెటాకు చెప్పింది.
  • కంటెంట్ తొలగింపు, డేటా స్థానికీకరణ నియమాలు పాటించాలని కోరింది.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం (10 ఆగస్టున) సోషల్ మీడియా దిగ్గజం మెటాకు నకిలీ ప్రొపగాండాను అరికట్టేందుకు  చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నకిలీ వార్తలను ఆపడానికి అవసరమైతే తమ అల్గోరిథమ్ (Algorithm)లో కూడా మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెటాకు సూచిస్తుంది. 

కేంద్రం సూచనల ప్రకారం, సోషల్ మీడియాలో ఏం, ఎంత మేరకు వైరల్ అవుతుందో నిర్ణయించే మెటా అల్గోరిథమ్‌ను మార్చడంపై కేంద్రం ఫోకస్ చేసింది. తద్వారా నకిలీ ప్రొపగాండా వ్యాప్తి జరగకుండా ఉంటుంది. డీప్‌ఫేక్, నకిలీ ప్రొపగాండా తమ బాధ్యత అని, దానికి అల్గోరిథమ్‌లో మార్పులు అవసరమైతే అవి చేయాలని కేంద్ర ప్రభుత్వం మెటాకు చెప్పింది. 

వ్యవస్థ నకిలీ కంటెంట్‌ను గుర్తించి అడ్డుకోవాలి - మోదీ ప్రభుత్వం

వాస్తవానికి, అల్గోరిథమ్ (Algorithm) అనేది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లపై ఏ పోస్ట్ మీకు ఎక్కువగా కనిపించాలి. ఏది తక్కువ మందికి చేరాలన్నది నిర్ణయించే వ్యవస్థ. అందుకే మోదీ ప్రభుత్వం ఈ వ్యవస్థ నకిలీ, భ్రమ కల్పించే కంటెంట్‌ను ప్రోత్సహించకుండా, అలాంటి గుర్తించి అడ్డుకోవాలని కోరుతోంది.

కంటెంట్ మోడరేషన్ (Content Moderation)ను కూడా బలోపేతం చేసి, దానికి సరైన రోడ్‌మ్యాప్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం Metaను కోరింది. అలాగే, తప్పు కంటెంట్‌ను గుర్తించి దానిపై చర్యలు తీసుకునే వ్యవస్థను పటిష్టం చేయాలని కూడా మెటాకు చెప్పింది.   

మోదీ ప్రభుత్వం మెటాకు ఏఏ ఆదేశాలు ఇచ్చింది?

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమెరికన్ సోషల్ మీడియా కంపెనీ మెటాకు డీప్‌ఫేక్ (Deepfake), మార్ఫ్‌డ్ ఫోటో- వీడియోలను గుర్తించేందుకు టెక్నాలజీని అభివృద్ధి చేయాలని సూచించింది. చట్టవిరుద్ధ కంటెంట్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

డేటా లోకలైజేషన్ (Data Localisation) నిబంధనలను పాటించాలని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై కంటెంట్ తొలగింపులో వేగంగా చర్యలు చేపట్టాలని కూడా సూచించింది. అలాగే, ప్రభుత్వంతో మెరుగైన సమన్వయం ఉండాలని మెటాకు చెప్పింది. 

Also Read: Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!

Frequently Asked Questions

కేంద్ర ప్రభుత్వం మెటాకు ప్రధానంగా ఏ ఆదేశాలు జారీ చేసింది?

నకిలీ ప్రొపగాండాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తమ అల్గోరిథమ్‌లో మార్పులు చేయాలని కేంద్రం మెటాకు సూచించింది. డీప్‌ఫేక్, నకిలీ కంటెంట్ Meta బాధ్యత అని పేర్కొంది.

అల్గోరిథమ్‌ను మార్చమని కేంద్రం మెటాను ఎందుకు కోరింది?

సోషల్ మీడియాలో ఏది వైరల్ అవుతుందో మెటా అల్గోరిథమ్ నిర్ణయిస్తుంది. నకిలీ, భ్రమ కల్పించే కంటెంట్‌ను ప్రోత్సహించకుండా, దాన్ని గుర్తించి అడ్డుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

కంటెంట్ నియంత్రణపై మెటాకు కేంద్రం ఇచ్చిన ప్రధాన సూచనలు ఏమిటి?

కంటెంట్ మోడరేషన్‌ను బలోపేతం చేయాలని, డీప్‌ఫేక్‌లను గుర్తించే టెక్నాలజీని అభివృద్ధి చేయాలని కేంద్రం కోరింది. తప్పు కంటెంట్‌పై వేగంగా చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget