By: ABP Desam | Updated at : 13 Jul 2022 01:17 PM (IST)
Edited By: Murali Krishna
(Image Source: PTI)
Mumbai Landslide: భారీ వర్షాల ధాటికి మహారాష్ట్రలో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు . తాజాగా వసాయ్‌లో బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Landslide at Bhoydapada-Vasai -Many feared trap inside -3 person rescued by NDRF and Fire brigade team yet#NDRF at #vasai land slide spot
— Siraj Noorani (@sirajnoorani) July 13, 2022
Rescue opration going on#vasaivirar #LANDSLIDE #MumbaiRains #rain pic.twitter.com/nIk0gD0uDJ
ఇలా జరిగింది
వసాయ్‌లోని వాగ్రపాడు ప్రాంతంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి నలుగురిని కాపాడురు. ఓ బాలిక ఇంకా శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
కొట్టుకుపోయిన కారు
నాగ్‌పుర్ సావ్నెర్ మండలం కేల్వాద్ దగ్గర నందా నదిలో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మధ్యప్రదేశ్ ముల్తాయికి చెందిన ఓ కుటుంబం.. వివాహ వేడుక కోసం నాగ్‌పుర్‌కు వచ్చింది. తిరిగి ఊరికి వెళ్తున్న క్రమంలో వాళ్ల వాహనం బ్రిడ్జిపై వెళ్తుండగా.. హఠాత్తుగా వరద ముంచెత్తి నదిలో చిక్కుకుపోయింది. వరద ఉద్ధృతికి నిమిషాల్లోనే వాహనం కొట్టుకుపోయింది.
#BREAKING #News #Monsoon2022 #Maharashtra 3 died and about 3 trapped after a scorpio car washed away in Nanda river of Kelwad, Tahsil Saoner, District #Nagpur amid heavy flow of water induced by rains, confirms @SPNagpurrural@CMOMaharashtra@Dev_Fadnavis@Deve #MaharashtraRains pic.twitter.com/gJ0HQIzOrz
— Ketan Sojitra (@Public_Affairs7) July 12, 2022
ఇప్పటికే వర్షాలు, వరదల కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 83 మంది మృతి చెందారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
Also Read: Sri Lanka Crisis: 'మాకు ఏం సంబంధం లేదు'- ఆ వార్తలను ఖండించిన భారత్
Also Read: Elon Musk vs Trump: ట్రంప్ రిటైర్ అవ్వాలంటూ మస్క్ ట్వీట్- షాకిచ్చిన నెటిజన్లు!
ITBP Bus Accident: జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం, ఆరుగురు జవాన్లు దుర్మరణం
Independence Day 2022: ‘హర్ ఘర్ తిరంగ’ వెబ్సైట్లో 5 కోట్ల సెల్ఫీలు!
Mukesh Ambani Family : ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు, గూగుల్ లో నెంబర్ సెర్చ్ చేసి కాల్స్
Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?
Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్
Big Boss Fame Samrat: ‘బిగ్ బాస్’ ఫేమ్ సామ్రాట్ ఇంట్లో సంబరాలు - కూతురి ఫస్ట్ ఫొటో షేర్ చేసిన నటుడు
Khammam Politics: ఖమ్మంలో మళ్లీ మొదలైన హత్యా రాజకీయాలు - తెల్దారుపల్లి ఎందుకంత కీలకం !
Amitabh Chaudhry Passes Away: అమితాబ్ చౌదరి కన్నుమూత - బీసీసీఐ సహా క్రికెటర్ల దిగ్భ్రాంతి!
Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం