అన్వేషించండి

Air Hostess: 'మానికే మాగే హితే' ఫేమ్ ఎయిర్ హోస్టెస్.. 'జుగ్ను'తో మళ్లీ చించేసిందిగా..

'మానికే మాగే హితే' పాటతో వైరల్ అయిన ఇండిగో ఎయిర్ హోస్టెస్ మళ్లీ ఇప్పుడు మరో పాటతో మన ముందుకొచ్చింది. ఆ పాటలోనూ ఆమె వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి.

ఇండిగో ఎయిర్ హోస్టెస్ అయాత్.. శ్రీ లంక పాట.. 'మానికే మాగే హితే'కు విమానంలో డ్యాన్స్ చేసి బాగా పాపులర్ అయింది. అయత్ ఇప్పుడు తాజాగా మరో వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇందులో జుగ్ను పాటకు డ్యాన్స్ చేసింది. 

ర్యాపర్ బాద్‌షా మరియు నిఖితా గాంధీ పాడిన జుగ్ను పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఈ పాటకు ఎయిర్ హోస్టెస్ అయత్ స్టేప్పులు వేసింది. నల్లటి ఫుల్ స్లీవ్ టాప్ మరియు స్కర్ట్ ధరించి వేసిన స్టేప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

“జుగ్ను! ఫివర్ స్టిల్ ఈజ్ ఆన్.. అని తన పోస్టకు అయత్ క్యాప్షన్ పెట్టింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aᴀʏᴀᴛ urf Afreen (@_aayat_official)

ఈ వీడియోకి ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. 'అద్భుతమైన డ్యాన్స్' అని ఒకకు కామెంట్ చేయగా..  "మీరు నిజంగా మంచి డాన్సర్," అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే, అయత్ ఇంతకు ముందు చేసిన మానికే మాగే హితే  వీడియోగు 72 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.  

"జుగ్ను" అనే పాటను ఇటీవలే విడుదల చేశాడు ప్రముఖ ర్యాపర్ బాద్ షా. ఈ ట్రాక్‌లో నిఖితా గాంధీ వాయిస్ కూడా ఉంది. వీడియోలో ఆకాంక్ష శర్మ  నటించింది. 

అంతేకాదు.. బాలీవుడ్ లో  'బచ్ పన్ కా ప్యార్' సాంగ్ ను ర్యాపర్ బాద్ షా  రీక్రియేట్ చేసి  రిలీజ్ చేయగా.. యూట్యూబ్‌లో  టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ పాట స్పెషాలిటీ ఏంటంటే.. పదేళ్ల పిల్లాడు సచ్ దేవ్ దర్దోతో ఈ పాట పాడించారు. సచ్ దేవ్ వాయిస్‌తోనే ఈ పాట మొదలైంది. ఆ తరువాత బాద్ షా అందుకొని పాట రేంజ్‌ని మరింత పెంచారు. 

Also Read: Allu Arjun: 'నేనూ తమిళోడినే..' తన స్పీచ్ తో ఆకట్టుకున్న బన్నీ.. 

Also Read: Guppedantha Manasu Serial December 14th Episode: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..

Also Read: Karthika Deepam December 14th Episode: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget