అన్వేషించండి

Train Ticket Rules: రైలు టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా రెట్టింపు, కొన్ని సందర్భాలలో జైలు శిక్ష సైతం

IRCTC Train Ticket Booking | భారత రైల్వేలో ప్రయాణికుల క్రమశిక్షణను పెంచేందుకు, టికెట్ లేని ప్రయాణాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే శాఖ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టికెట్ లేకుండా ప్రయాణీకులపై రైల్వే కఠిన నిబంధనలు అమలుచేస్తోంది.
  • జరిమానా గతంలో ₹250 నుండి ₹500కి పెంచబడింది.
  • జూన్ 20, 2026 నుండి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి.
  • జరిమానా కట్టకుంటే కోర్టు చర్యలు, ఆరు నెలల జైలు శిక్ష.

Indian Railway Rules: రైలును భారత్‌లో ఊరికే లైఫ్‌లైన్ అని అనలేదు. ప్రతిరోజూ లక్షలాది మందిని వారి గమ్యస్థానాలకు చేర్చే రైలు, ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయింది. తక్కువ ఛార్జీ ఉన్నప్పటికీ, కొందరు ప్రయాణికులు టిక్కెట్ లేకుండానే రైలులో ప్రయాణిస్తుంటారు. కానీ అలాంటి ప్రయాణికులకు ఇకనుంచి కష్టం తప్పదు. భారత రైల్వే ప్రయాణికుల కోసం నిబంధనలను గతంలో కంటే కఠినతరం చేసింది. టికెట్ లేని ప్రయాణాల వల్ల రైల్వేకు నష్టాలను తగ్గించడంతో పాటు వారిని గాడిన పెట్టడమే కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం.

ఇప్పుడు, ఎవరైనా ప్రయాణికుడు చెల్లుబాటు అయ్యే టిక్కెట్ లేకుండా చెకింగ్‌లో దొరికిపోతే, అతనిపై చర్యలు తీసుకుంటారు. జరిమానా కూడా గతంలో కంటే రెట్టింపు విధించనున్నారు. ఈ మార్పు వెనుక రైల్వే ఉద్దేశ్యం ఏంటంటే, దీనివల్ల ప్రయాణికులు మరింత క్రమశిక్షణగా ఉంటారు. టిక్కెట్ లేకుండా ప్రయాణించడం మరింతగా ఆగిపోతుంది.

కొత్త నిబంధనలు ఏమిటి?

భారతీయ రైల్వే కొత్త నిబంధనల ప్రకారం, జన విశ్వాస్ చట్టం 2026 కింద రైల్వే చట్టం 1989లోని సెక్షన్లు 137, 138లో మార్పులు చేశారు. దీని కింద, ఇప్పుడు టిక్కెట్ లేకుండా లేదా గతంలో ఉపయోగించిన టిక్కెట్‌తో ప్రయాణించడం నేరం అవుతుంది. ఎవరైనా ప్రయాణికుడు టికెట్ లేకుండా దొరికిపోతే పూర్తి అద్దె ఛార్జి మాత్రమే కాకుండా, అదనంగా జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో 250 రూపాయలు ఉన్న జరిమానా ఇప్పుడు జరిమానా 500 (కనీసం) రూపాయలకు పెంచారు. ఈ నిబంధనలు జూన్ 20 నుంచే అమలులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.

Also Read: EPFO Interest Rate: 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేటు ఫిక్స్, ఖాతాల్లోకి జమ అయ్యేది ఎప్పుడంటే

ఏయే సందర్భాలలో జరిమానా విధించనున్నారు?

  • ఎవరైనానా ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ దొరికిపోతే.
  • పాత టిక్కెట్‌తో ప్రయాణిస్తే జరిమానా విధించనున్నారు. 
  • లేదా ఎవరైనా వేరే టిక్కెట్‌ (రాంగ్ టికెట్)తో రైలులో ప్రయాణిస్తూ దొరికిన సమయంలో.

నిబంధనలు ఉల్లంఘిస్తే ఏమవుతుంది ?

జరిమానా చెల్లించకపోతే కోర్టు చర్యలు తీసుకోవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారికి 6 నెలల వరకు జైలు శిక్ష కూడా విధించవచ్చు. టిక్కెట్ లేకుండా ప్రయాణించవద్దని రైల్వేశాఖ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. రైల్వే నిబంధనలను పాటించాలని, తద్వారా మీకు ఎలాంటి జరిమానా విధించరని పేర్కొంది.

Also Read: PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !

Frequently Asked Questions

టిక్కెట్ లేకుండా ప్రయాణించిన వారికి కొత్త నియమం ఏమిటి?

టిక్కెట్ లేకుండా ప్రయాణించిన వారికి జరిమానా ₹250 నుండి కనీసం ₹500కి పెంచబడింది. ఈ నియమం జన విశ్వాస్ చట్టం 2026 కింద రైల్వే చట్టం 1989లో చేసిన మార్పుల ప్రకారం అమలులోకి వచ్చింది.

కొత్త రైల్వే నిబంధనలు ఎప్పటి నుండి అమలులోకి వచ్చాయి?

భారతీయ రైల్వేలోని ఈ కొత్త నిబంధనలు జూన్ 20వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి. దీని ద్వారా టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారికి విధించే జరిమానా రెట్టింపు అయ్యింది.

ఏ సందర్భాలలో ప్రయాణికులకు జరిమానా విధించబడుతుంది?

టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే, పాత టిక్కెట్‌తో ప్రయాణిస్తే లేదా వేరే టిక్కెట్‌ (రాంగ్ టికెట్)తో దొరికినప్పుడు జరిమానా విధిస్తారు.

జరిమానా చెల్లించకపోతే ఎదురయ్యే పరిణామాలు ఏమిటి?

జరిమానా చెల్లించకపోతే రైల్వే శాఖ కోర్టు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వారికి 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget