ముఖేష్ అంబానీ ఎక్కువగా దేని ద్వారా డబ్బు సంపాదిస్తారో తెలుసా..

Published by: Shankar Dukanam

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నికర విలువ 86.9 బిలియన్ డాలర్లుగా ఉంది.

అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 25వ స్థానంలో ఉన్నారు. ఆసియా సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు

Published by: Shankar Dukanam

2020 తరువాత ముఖేష్ అంబానీ జీతం కూడా తీసుకోవడం లేదు. గతంలో ఆయన జీతం 15 కోట్లు ఉండేది

ముకేష్ అంబానీకి ఎక్కువ ఆదాయం ఆయన షేర్ హోల్డింగ్ ద్వారా వస్తుంది

రిలయన్స్ ఇండస్ట్రీస్ లో అంబానీ కుటుంబానికి 50 శాతం కంటే ఎక్కువ వాటా ఉంది

రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025-26లో షేరుకు రూ.6 డివిడెండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది

ముఖేష్ అంబానీకి 1.61 కోట్ల షేర్లు ఉన్నాయి. కనుక ఆయనకు 9.66 కోట్ల డివిడెండ్ వచ్చింది

అంబానీ ఫ్యామిలీ, ప్రమోటర్ గ్రూప్ కంపెనీల వద్ద దాదాపు రూ. 664.5 కోట్ల షేర్లు ఉన్నాయి. అంటే మొత్తం 3987 కోట్ల డివిడెండ్ లభించింది