భారత్‌లో ప్రతిరోజు సుమారుగా 2 కోట్ల మందికి పైగా ప్రజలు రైలులో ప్రయాణిస్తారు

Published by: Shankar Dukanam
Image Source: abp news

పెద్దలతో పాటు పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో కలిసి రైలులో ప్రశాంతంగా ప్రయాణిస్తుంటారు

Image Source: abp news

మీ పిల్లల వయసు 4 సంవత్సరాలు అయితే టికెట్ తీసుకోవడం తప్పనిసరా కాదా అని తెలుసుకోండి

Image Source: abp live

రైల్వే దీనిపై ఎలాంటి నిబంధనలు తయారుచేసిందో ఇక్కడ తెలుసుకుందాం

Image Source: abp live

5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు టికెట్ కొనాల్సిన అవసరం లేదు. ఇది ప్రయాణికుడి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది

Image Source: abp live

మీ పిల్లల కోసం ప్రత్యేకంగా సీటు లేదా బెర్త్ బుక్ చేస్తే మీరు పూర్తి ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది

Image Source: abp live

రైల్వే శాఖ 5 నుంచి 12 సంవత్సరాల పిల్లల కోసం రెండు ఆప్షన్లు అందిస్తుంది

Image Source: abp live

మీరు ప్రత్యేకంగా టికెట్ తీసుకోకపోతే టికెట్ బుక్ చేసేటప్పుడు (NOSB) No Seat Berth ఎంచుకోవచ్చు

Image Source: abp live

NOSB లో మీరు సగం ఛార్జీ చెల్లించాలి. మీరు ప్రత్యేకంగా సీటు బుక్ చేసుకోవాలంటే పూర్తి టికెట్ ధర చెల్లించాలి

Image Source: abp live

రైలులో ప్రయాణం చేసే సమయంలో పిల్లల ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికెట్ వెంట తీసుకువెళ్లండి

Image Source: abp live