అన్వేషించండి

Corona Cases: మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు.. కొత్తగా 16,156 కేసులు నమోదు.. 733 మంది మృతి

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 16వేల కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కొన్ని రోజులుగా.. కరోనా కేసులు భారీగా తగ్గాయి. అయితే తాజాగా మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా  12,90,900 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా..16,156 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ముందురోజు కంటే దాదాపు 3 వేల కేసులు అదనంగా వచ్చాయి.
ఇటీవల వైరస్ వ్యాప్తి తగ్గింది. రికవరీ రేటు, క్రియాశీల రేటు మెరుగవుతున్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.20 శాతానికి చేరగా, క్రియాశీల కేసుల రేటు 0.47 శాతానికి తగ్గింది. కొత్తగా 17,095 మంది కోలుకోగా.. మొత్తంగా 3.36 కోట్ల మంది కరోనాను జయించారు. ప్రస్తుతం 1,60,989 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. 104 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది.

దేశంలో..
మొత్తం కేసులు: 3,42,31,809‬
మొత్తం మరణాలు: 4,56,386
మొత్తం కోలుకున్నవారు: 3,36,14,434
యాక్టివ్ కేసులు: 1,60,989

మహారాష్ట్ర హోం మంత్రికి కరోనా..

మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్‌కు కరోనా వచ్చింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. వైరస్‌ సోకినట్లు తేలింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని మంత్రి వెల్లడించారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.

కొత్త వేరియంట్
నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ నుంచి విడుదల చేసిన జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో కొత్త వేరియంట్ కు చెందిన ఏడు కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ప్రారంభం నుంచి దేశంలో ఈ వేరియంట్ కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో 1 శాతం శాంపిల్స్‌లో కొత్త డెల్టా ఏవై 4.2 వేరియంట్ కనుగొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదు కావటం ఇప్పుడు మహారాష్ట్ర వాసులను వణికిస్తుంది.

Also Read: Covid 19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై అపోలో శుభవార్త.. వారికి ఉచితంగా టీకాలపై ప్రకటన

Also Read: Corona Cases Update: భారత్ లో తగ్గిన కొవిడ్ కేసులు.. మధ్యప్రదేశ్ లో కొత్తరకం కరోనా వైరస్!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Railway Travel Insurance: 45 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా సాధ్యం?.. రైల్వే, బీమా కంపెనీలకు నష్టం రాదా?
45 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా సాధ్యం?.. రైల్వే, బీమా కంపెనీలకు నష్టం రాదా?
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
AIADMK MLAs Case: ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయ ప్రక్రియే!
ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయ ప్రక్రియే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Embed widget