By: ABP Desam | Updated at : 04 Apr 2022 05:35 PM (IST)
Edited By: Murali Krishna
విద్యార్థుల నుంచి టీచర్ల చేరిన హిజాబ్ వివాదం- ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హిజాబ్ వివాదం సద్దుమణిగిందని అంతా భావించారు. అయితే చాలామంది ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే తాజాగా హిజాబ్‌కు సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది కర్ణాటక ప్రభుత్వం. పరీక్షలకు హాజరయ్యే టీచర్లు హిజాబ్ ధరించకూడదని సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.
లేకపోతే
ప్రస్తుతం రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఇన్విజిలేషన్‌కు వెళ్లే టీచర్లు కూడా హిజాబ్ ధరించకూడదని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ధరిస్తే వారిని అనుమతించరాదని తేల్చిచెప్పింది.
హైకోర్టు తీర్పు
కొన్ని నెలలకు ముందు కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు
Delhi Dog Man : కుక్క వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ - ఢిల్లీలో ఐఏఎస్ అఫీసర్ నిర్వాకం !
MK Stalin With PM : తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలి - మోదీని స్టేజ్‌పైనే అడిగిన స్టాలిన్ !
Haridwar court historic decision: తల్లిదండ్రులను వేధించే పిల్లలకు ఇదో హెచ్చరిక- చారిత్రాత్మక తీర్పు చెప్పిన హరిద్వార్ కోర్టు
Navjot Sidhu: సీఎం అవ్వాలనుకుంటే చివరికి క్లర్క్‌గా- సిద్ధూ జీతం ఎంతో తెలుసా?
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!