X

Lalu Prasad: మరోసారి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు అస్వస్థత... ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స

ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇటీవల జరిగిన బిహార్‌ ఉపఎన్నికల్లో లాలూ ప్రచారం చేశారు. అయిన పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు ఓడిపోయారు.

FOLLOW US: 

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం దేశ రాజధానిలోని ఎయిమ్స్ అత్యవసర విభాగంలో చేరినట్లు వార్తా సంస్థ IANS తెలిపింది. 

జ్వరంతో బాధపడుతున్నట్టుు వైద్యులు వెల్లడించినట్టు ఆ వార్తా సంస్థ ప్రచురించింది. కాస్త నీరశంగా కూడా ఉన్నట్టు తెలిపింది. 

IANSతో ఎయిమ్స్‌ వైద్యుడు మాట్లాడుతూ... ప్రముఖ బిహార్ రాజకీయ నాయకుడు జ్వరం, బాధపడుతున్నారని, అయితే అతని పరిస్థితి ప్రస్తుతం ప్రమాదకరంగా ఏమీ లేదన్నారు. 
అనుమానంతో లాలూ ప్రసాద్‌కు డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ పరీక్షలు చేశారు. అన్ని పరీక్షల్లోనూ నెగటివ్‌ వచ్చినట్టు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న లాలూ పరిస్థితి నిలకడగా ఉన్నట్టు IANS, పీటీఐ తెలిపాయి.

ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత బిహార్‌లో ఉపఎన్నికల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్ ప్రచారం చేశారు. చాలా సంవత్సరాల తర్వాత  మొదటిసారిగా ఒంటరిగా పోటీ చేసిన కుశేశ్వర్ ఆస్థాన్, తారాపూర్‌లో RJD ఓడిపోయింది.

ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన  నివేదికలో బిహార్‌ రాష్ట్రం పరిస్థితి చూసి ఆ రాష్ట్ర సీఎం నితీష్‌ కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వచ్చిన రేటింగ్‌పై ముఖ్యమంత్రి సిగ్గుపడాలని మండిపడ్డారు.

విద్య నుంచి ఆరోగ్యం వరకు బిహార్‌ వెనుకబడి ఉందని నీతి ఆయోగ్ నివేదించిందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి నినాదం ఇచ్చేవారు ఇప్పుడు ఏం చెబుతారని లాలూ ప్రశ్నించారు. "చుల్లు భర్ పానీ మే నితీష్ కుమార్ కో దూబ్ జానా చాహియే” అని ఆర్జేడీ అధినేత ఢిల్లీకి బయలుదేరే ముందు పాట్నాలో విలేకరులతో చెప్పినట్లు ANI పేర్కొంది.

గతంలో కూడా  లాలూ ఆసుపత్రిలో చేరారు. చాలా రోజులు చికిత్స తీసుకున్నారు. ఈ మధ్య కాలంలోనే ఎయిమ్స్‌ నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు.  ఇప్పుడు మరోసారి ఆసుపత్రిలో చేరడంతో RJDకేడర్‌లో ఆందోళన నెలకొంది. అయితే లాలూ జ్వరంతోనే బాధపడుతున్నారని... ఆందోళన అవసరం లేదన్న వైద్యుల భరోసాతో వాళ్లంతా రిలీఫ్‌ అవుతున్నారు. 

Also Read: Vladimir Putin India Visit: డిసెంబర్‌లో భారత పర్యటనకు పుతిన్.. మోదీతో కీలక చర్చ

Also Read: Extortion Case: పరంబీర్​ సింగ్‌కు ఊరట.. నాన్​ బెయిలబుల్​ వారెంట్​ రద్దు

Also Read: Udhampur Express Train Fire: ఉధమ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రెండు ఏసీ బోగీలు దగ్ధం

Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు

Read Also: పోషకాల మునగాకు పరాటా... చపాతీకు బదులు ఇది తింటే ఎంతో మేలు

Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి

Also Read: Constitution Day 2021: 'రాజ్యాంగం మన దేశానికి ప్రాణవాయువు.. అంబేడ్కర్‌కు జాతి రుణపడి ఉంది'

Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు థైరాయిడ్ ఉన్నట్టే

Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం

Also Read: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: delhi Nitish Kumar BIHAR AIIMS RJD Lalu Prasad Yadav

సంబంధిత కథనాలు

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

Punjab Politics : సిద్ధూ డబ్బు మనిషి ..తల్లిని కూడా పట్టించుకోలేదు.. సోదరి తీవ్ర ఆరోపణలు !

Punjab Politics :  సిద్ధూ డబ్బు మనిషి ..తల్లిని కూడా పట్టించుకోలేదు..  సోదరి తీవ్ర ఆరోపణలు !

UP Election: 'కమలంతో చేతులు కలిపే ఛాన్సే లేదు..' తేల్చిచెప్పిన ఆర్‌ఎల్‌డీ పార్టీ చీఫ్

UP Election: 'కమలంతో చేతులు కలిపే ఛాన్సే లేదు..' తేల్చిచెప్పిన ఆర్‌ఎల్‌డీ పార్టీ చీఫ్

Political Parties Assests : జాతీయ పార్టీల్లో బీజేపీ .. ప్రాంతీయ పార్టీల్లో ఎస్పీ, టీఆర్ఎస్ చాలా రిచ్ గురూ..! రాజకీయ పార్టీలకు ఎన్నెన్ని ఆస్తులున్నాయో తెలుసా..?

Political Parties Assests : జాతీయ పార్టీల్లో బీజేపీ .. ప్రాంతీయ పార్టీల్లో ఎస్పీ, టీఆర్ఎస్ చాలా రిచ్ గురూ..!  రాజకీయ పార్టీలకు ఎన్నెన్ని ఆస్తులున్నాయో తెలుసా..?

PM Narendra Modi: ట్రెండ్ మార్చిన మోదీ.. ఈసారి నల్ల కళ్లద్దాలు, తలపాగా.. పంజాబ్ కోసమే!

PM Narendra Modi: ట్రెండ్ మార్చిన మోదీ.. ఈసారి నల్ల కళ్లద్దాలు, తలపాగా.. పంజాబ్ కోసమే!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!