Vladimir Putin India Visit: డిసెంబర్‌లో భారత పర్యటనకు పుతిన్.. మోదీతో కీలక చర్చ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6న భారత పర్యటనకు రానున్నారు.
21వ భారత్-రష్యా వార్షిక సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిల్లీకి రానున్నారు. డిసెంబరు 6న పుతిన్.. భారత పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి దిల్లీలో జరిగే సదస్సులో పుతిన్ పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
Russian President Vladimir Putin will visit India on Dec 6, 2021. During the negotiations with PM Narendra Modi, it is planned to discuss further development of relations of the special and privileged strategic partnership between the two countries: Russian Embassy pic.twitter.com/0hO2FcY12L
— ANI (@ANI) November 26, 2021
2 ప్లస్ 2 భేటీ..
భారత్, రష్యా విదేశాంగ, రక్షణ మంత్రుల తొలి 2 ప్లస్ 2 సమావేశం డిసెంబరు 6న జరగనుందని అరిందమ్ బాగ్చి తెలిపారు.
ద్వైపాక్షిక సంబంధాలపై..
ఈ వార్షిక సదస్సులో భాగంగా భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల ప్రతినిధులు కీలక చర్చలు జరపనున్నారు. గతేడాది కరోనా కారణంగా ఈ సదస్సు వాయిదా పడింది. ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 20 సార్లు ఈ సదస్సు జరిగింది.
Also Read: Extortion Case: పరంబీర్ సింగ్‌కు ఊరట.. నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు
Also Read: Udhampur Express Train Fire: ఉధమ్‌పుర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రెండు ఏసీ బోగీలు దగ్ధం
Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు
Read Also: పోషకాల మునగాకు పరాటా... చపాతీకు బదులు ఇది తింటే ఎంతో మేలు
Read Also: నేడే రాజ్యాంగ దినోత్సవం... రాజ్యాంగ రూపకల్పనకు ఎంత ఖర్చయిందో తెలుసా?
Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి
Also Read: Constitution Day 2021: 'రాజ్యాంగం మన దేశానికి ప్రాణవాయువు.. అంబేడ్కర్‌కు జాతి రుణపడి ఉంది'
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు థైరాయిడ్ ఉన్నట్టే
Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
Also Read: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి