అన్వేషించండి

CPM On Agnipath : అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలి, సీపీఎం పొలిట్ బ్యూరో డిమాండ్

CPM On Agnipath : అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. నాలుగేళ్లకు కాంట్రాక్ట్ పద్ధతిలో సైనికులను రిక్రూట్ చేయడంతో సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంచడం సాధ్యం కాదని పేర్కొంది.

CPM On Agnipath :  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. అగ్నిపథ్ వల్ల దేశ జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొంది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నాలుగేళ్లకు కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్‌ చేయడంతో వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదన్నారు. పెన్షన్‌ డబ్బును ఆదా చేసుకోవడం కోసం ఈ పథకం తేవడమంటే వృత్తిపరమైన సాయుధ దళాల నైపుణ్యం, సామర్థ్యంపై రాజీపడడమేనని సీపీఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. గత రెండేళ్లుగా భారతసైన్యంలో ఎలాంటి రిక్రూట్‌మెంట్‌ లేదని ఆరోపించింది. ఆర్మీ రెగ్యులర్‌ సైనికులను రిక్రూట్‌ చేసుకోవడానికి బదులు ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపింది. కాంట్రాక్టు సైనికులు తమ నాలుగేళ్ల సర్వీస్‌ తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా మిగిలిపోతారని పేర్కొంది. ఈ పథకం ప్రమాదకరమైన పరిస్థితులకు తావిస్తుందన్నారు. వారంతా భవిష్యత్ లో ప్రైవేట్‌ మిలటరీగా పనిచేసే పరిస్థితులు తెస్తున్నారని తెలిపింది. ఇప్పటికే తీవ్రమైన ఒడుదుడుకులకు గురవుతున్న సామాజిక వ్యవస్థపై అగ్నిపథ్ పర్యవసానాలు ప్రమాదకరంగా ఉంటాయని సీపీఎం పేర్కొంది. 

దేశవ్యాప్తంగా నిరసనలు 

అభ్యర్థులు ఉపాధి భద్రతకు కనీస రక్షణ కూడా లేకుండానే అత్యున్నత త్యాగాలు చేయడానికి సిద్ధపడాలని యువతకు పిలుపునివ్వడం నేరపూరితమైన చర్య అని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో అప్పటికప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయంటే ఈ పథకం పట్ల యువత ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలుస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో తెలిపింది. కేంద్రం అగ్నిపథ్‌ పథకాన్ని తక్షణమే రద్దు చేసి, సాయుధ బలగాల్లోకి రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ వెంటనే చేపట్టాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేస్తుంది. 

అగ్నిపథ్ పై వెనక్కి తగ్గని కేంద్రం 

'అగ్నిపథ్' పథకంపై వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతోన్న వేళ ఆర్మీ, వాయుసేన అధిపతులు కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద త్వరలోనే నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అగ్నిపథ్ పథకంలో భాగంగా ఈ ఏడాది చేరే అభ్యర్థులకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. 

కరోనా కారణంగా గత రెండేళ్లలో సైన్యంలో చేరే అవకాశం రానివారికి ఈ నిర్ణయం ఉపశమనం కలిగించినట్లు అయింది. 2022 డిసెంబర్‌లో మొదటి బ్యాచ్​ అగ్నివీరులకు శిక్షణ​ ప్రారంభిస్తాం. 2023 జూన్​ లేదా జులైలో వీరికి బాధ్యతలు అప్పగిస్తాం. ఈ నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్​ విడుదల చేస్తాం. త్వరలోనే రిజిస్ట్రేషన్​ మొదలైన అంశాలపై షెడ్యూల్​ ప్రకటిస్తాం" -మనోజ్​ పాండే, ఆర్మీ చీఫ్​  
 
మరోవైపు ఈ నెలలోనే వాయుసేన నియామకాలు ప్రారంభిస్తున్నట్లు వాయుసేన అధిపతి వీఆర్ చౌదరి ప్రకటించారు. ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

" ఈ ఏడాది జరిగే అగ్నిపథ్​ నియాకాల్లో అభ్యర్థులకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇది యువతకు మేలు చేస్తుంది. వాయుసేనలో అగ్నిపథ్​ నియమకాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి."-వీఆర్​ చౌదరి, ఎయిర్​ఫోర్స్​ చీఫ్

 

టాప్ హెడ్ లైన్స్

NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget