అన్వేషించండి

Congress Steering Committee: బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే శశిథరూర్‌కు ఝలక్‌ ఇచ్చిన ఖర్గే

Congress News: మల్లికార్జున ఖర్గే బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

Congress Steering Committee News: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం (అక్టోబర్ 26) స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, సీడబ్ల్యూసీ సభ్యులందరినీ స్టీరింగ్ కమిటీలో చేర్చారు. కాంగ్రెస్ నిర్ణయాధికార కమిటీ అయిన సిడబ్ల్యుసిలో 23 మంది సభ్యులున్నారు. ఖర్గేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన శశిథరూర్ పేరు కమిటీ సభ్యుల్లో లేదు. మనీష్ తివారీ పేరు కూడా ఈ జాబితాలో లేదు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుబ్బిరామిరెడ్డికి మాత్రమే స్థానం దక్కింది.  

ఖర్గే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, సంప్రదాయం ప్రకారం, సిడబ్ల్యుసి సభ్యులందరూ తమ రాజీనామాలను ఆయనకు సమర్పించారు. సంప్రదాయం ప్రకారం, కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకున్న తరువాత, సిడబ్ల్యుసిని రద్దు చేసి, పార్టీ పని నిర్వహించడానికి సిడబ్ల్యుసికి బదులుగా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇంచార్జీలు అందరూ తమ రాజీనామాలను కాంగ్రెస్ అధ్యక్షుడికి సమర్పించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.

బాధ్యతలు స్వీకరించిన ఖర్గే

మల్లికార్జున ఖర్గే బుధవారం (అక్టోబర్ 26) ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో పార్టీ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. శశిథరూర్‌పై గెలిచిన ఖర్గేకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఎన్నికల సర్టిఫికేట్ అందజేశారు. కాంగ్రెస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వకారణమని సోనియా గాంధీ స్థానంలో వచ్చిన ఖర్గే అన్నారు.

సిఇసి సమావేశానికి అధ్యక్షత 
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు, దీనికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అక్టోబర్ 29న గుజరాత్ లో పర్యటించనున్నారు. దక్షిణ గుజరాత్ లోని నవ్సారిలో జరిగే బహిరంగ సభలో ఖర్గే ప్రసంగించనున్నారు.

గుజరాత్ ఎన్నికలపై కాంగ్రెస్ దూకుడు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మూడు సమావేశాలు జరిగాయి. గుజరాత్‌లో బిజెపి ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అటు దీనికి ఇబ్బందింగా మారిన ఆప్‌ను కూడా అదే సమయంలో ఎదుర్కొనేలా వ్యూహం రచిస్తోంది. 1998 నుంచి బిజెపి గుజరాత్ లో అధికారంలో ఉంది. గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలోగా జరుగుతాయి.

 

టాప్ హెడ్ లైన్స్

Railway Travel Insurance: 45 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా సాధ్యం?.. రైల్వే, బీమా కంపెనీలకు నష్టం రాదా?
45 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా సాధ్యం?.. రైల్వే, బీమా కంపెనీలకు నష్టం రాదా?
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
AIADMK MLAs Case: ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయ ప్రక్రియే!
ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయ ప్రక్రియే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget