By: ABP Desam | Updated at : 01 May 2022 07:54 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ప్రతినెల 1న గ్యాస్ సిలిండర్ల ధరలపై నిర్ణయం తీసుకునే ఆయిల్ కంపెనీలు ఈసారి కూడా పెంచాయి. ఆయితే ఇప్పటికి మాత్రం గృహ వినియోదారులపై భారం పడకుండా ఆయిల్ కంపెనీలు కనికరించాయి. ఓన్లీ కమర్షియల్ సిలిండర్‌పైనే భారం వేశాయి.
కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్‌కు వాడే సిలిండర్‌పై 104 రూపాయలు వడ్డించాయి. ప్రతి నెల 1న సిలిండర్‌పై ధరలు ఈ కంపెనీలు సవరిస్తుంటాయి. ఈ నెల కూడా సవరించాయి. ఈసారి కమర్షియల్ సిలిండర్‌పైనే భారీగా వడ్డించాయి.
ఈ నెల వేసిన భారంతో కమర్షియల్ సిలిండర్ ధర ఒక్కో సిటీలో ఒక్కోలా ఉంది. దిల్లీలో పెరిగిన ధరతో సిలిండర్ కాస్ట్ 2,355 రూపాయలుగా ఉంటే.. కోల్‌కతాలో 2477.50 రూపాయలు ఉంది. ముంబయిలో 2329.50లకు సిలిండర్ కోనాల్సి వస్తోంది. చెన్నైలో 2729 రూపాయలు వెచ్చించాలి.
ప్రస్తుతం గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ కాస్ట్ చూస్తే... దిల్లీ, ముంబైలో 949.5, చెన్నైలో 965.50 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
UIDAI Update: మాస్క్ ఆధార్ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు
Drone Shot Down: అమర్నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర, బాంబులతో వచ్చిన డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం
Mann Ki Baat: అక్కడ చెత్త వేయడం ఆపండి, మన గౌరవాన్ని కాపాడండి - మన్ కీ బాత్‌లో ప్రధాని విజ్ఞప్తి
Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?
Infinix Note 12 Flipkart Sale: ఇన్ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?
The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!
F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
Allu Sirish: ముంబైలో అల్లు శిరీష్ - ఏం చేస్తున్నాడంటే?