అన్వేషించండి

Pahalgam Terror Attack Updates: "ఎవర్నీ వదలం, వెతివెతికి చంపుతాము" పహల్గామ్‌ దాడి ఉగ్రవాదులకు అమిత్ షా హెచ్చరిక

Pahalgam Terror Attack Updates: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదం అంతం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. దోషులకు శిక్ష పడుతుందని చెప్పారు.

Pahalgam Terror Attack Updates: పహల్గాం ఉగ్రదాడి తరువాత భారతదేశ చర్యలకు పాకిస్తాన్ భయపడుతోంది. ఇంతలో ఢిల్లీలోని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉగ్రవాదం, ఉగ్రవాదుల నాయకులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఎవరైనా ఒక కుట్ర దాడి చేసి అది వారి విజయం అని అనుకుంటే పొరపాటు అవుతుంది.  ఒక్కొక్కరిని వెతికి మరీ శిక్షిస్తామని అన్నారు.

'ఉగ్రవాదం అంతం వరకు పోరాటం కొనసాగుతుంది'

కార్యక్రమం ప్రారంభంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్రమంత్రి మన్సుఖ్ మండావియా పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. కేంద్ర హోంమంత్రి ఉగ్రవాదం అంతమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారికి శిక్ష పడుతుందని అన్నారు.

ఎవరినీ వదిలిపెట్టరు - అమిత్ షా

హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో, ఈశాన్యంల అలజడి అయినా, వామపక్ష ఉగ్రవాద ప్రాంతమైనా లేదా కశ్మీర్‌పై ఉగ్రవాద దాడి  అయినా, ప్రతిదానికీ  ధైర్యంగా సమాధానం చెప్పాము. ఎవరైనా ఇలాంటి దాడులు చేసి  అది వారి  విజయం అని అనుకుంటే పొరపాటే అవుతుంది ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం , ఎవరినీ వదిలిపెట్టమని అన్నారు. ఈ దేశం నుంచి  ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టడమే  మన సంకల్పం , అది కచ్చితంగా నెరవేరుతుంది.

అమిత్ షా ఉగ్రవాదులను హెచ్చరించారు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 90వ దశకం నుంచి కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నడిపిస్తున్న వారికి వ్యతిరేకంగా మనం సహనంతో  ధైర్యంగా పోరాడుతున్నామని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నానని అన్నారు. మన పౌరుల ప్రాణాలను తీసుకోవడం ద్వారా వారు ఈ యుద్ధాన్ని గెలుస్తామని వారు అనుకోకూడదు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఈ పోరాటంతో ముగింపు పలకాలి. ప్రతి ఒక్కరినీ ఎంచుకుని ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
PM Modi: తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget