అన్వేషించండి

Jammu and Kashmir: జమ్ము కశ్మీర్ లో వేర్వేరు ఎన్ కౌంటర్లలో  నలుగురు ముష్కరులు హతం

జమ్ము కశ్మీర్ లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. వేర్వేరు జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి.

జమ్ముకశ్మీర్​లో రెండు వేర్వేరు ఎన్ కౌంటర్ లు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. షోపియాన్​, పుల్వామా జిల్లాల్లో ఎన్​కౌంటర్లు జరిగాయి. పుల్వామా జిల్లాలో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. షోపియాన్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో లష్కర్ ఏ తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. 

పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతం హర్దుమీర్​లో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు నిర్వహించారు. భద్రతా బలగాలు.. తనిఖీలు చేస్తుండగా.. ముష్కరులు కాల్పులు జరిపారు. వెంటనే.. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చేశాయి. నదీమ్ భట్​, ఐఈడీ నిపుణుడు రసూల్ అదిల్ ఈ కాల్పుల్లో చనిపోయారు. ఘటన స్థలంలో రెండు ఏకే రైఫిళ్లు దొరికాయి. వీళ్లిద్దరూ అనేక తీవ్ర వాద కార్యకలాపాల్లో పాల్గొన్నారని.. కశ్మీర్ ఐజీపీ తెలిపారు. 

షోపియాన్​లోని చౌగామ్​ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు.. ఇద్దరు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను హతమార్చారు. మృతులు.. సాజద్​ అహ్మద్ చాక్​,  రాజా బాసిత్ యాకూబ్​గా గుర్తించారు. ఘటన స్థలంలో ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

శుక్రవారం అనంత్‌నాగ్‌లోని అరివానీ గ్రామంలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని హతమార్చినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. సంఘటన స్థలం వద్ద నుంచి ఒక ఏకే 47 రైఫిల్  మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Embed widget