By: ABP Desam | Updated at : 30 Sep 2021 11:13 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
రెండు రోజులుగా 20వేలకు పడిపోయిన కొత్త కేసులు.. మళ్లీ పెరిగాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.06లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 23,529 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరణాలు కాస్త తగ్గాయి. మెున్న 378 మంది కరోనాతో మరణించగా.. నిన్న ఆ సంఖ్య 311గా ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.37కోట్లు దాటగా.. ఇప్పటి వరకు 4,48,062 మంది వైరస్ కు బలయ్యారు. కొత్తగా నమోదైన మరణాల్లో సగం కేరళలోనే ఉన్నాయి. నిన్న కేరళలో 12,161 కొత్త కేసులు నమోదు కాగా.. 155 మంది కరోనాతో మరణించారు.
#CoronaVirusUpdates:
📍Total #COVID19 Cases in India (as on September 30, 2021)
▶97.85% Cured/Discharged/Migrated (3,30,14,898)
▶0.82% Active cases (2,77,020)
▶1.33% Deaths (4,48,062)
Total COVID-19 confirmed cases = Cured/Discharged/Migrated+Active cases+Deaths#StaySafe pic.twitter.com/phmpzMINAa — #IndiaFightsCorona (@COVIDNewsByMIB) September 30, 2021
కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. నిన్న మరో 28,718 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 3.30కోట్ల మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 97.85శాతానికి పెరిగింది. ఇక, కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య 3 లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,77,020 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.
#IndiaFightsCorona:#𝐂𝐎𝐕𝐈𝐃𝟏𝟗 𝐕𝐚𝐜𝐜𝐢𝐧𝐚𝐭𝐢𝐨𝐧 𝐔𝐏𝐃𝐀𝐓𝐄
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) September 30, 2021
➡️More than 86.51 Cr vaccine doses provided to States/UTs
➡️More than 5 Cr doses still available with States/UTs to be administered
➡️Over 63.69 Lakh doses are in pipeline
Details: https://t.co/2mzzwFkQ6r pic.twitter.com/rdHD6F3kyo
Also Read: Amarinder Singh: అమిత్ షాతో అమరీందర్ సింగ్ భేటీ.. బీజేపీలో చేరతారా.. పంజాబ్ కాంగ్రెస్‌లో కలవరం!
Also Read: Afghanistan Crisis: భారత్‌కు తాలిబన్ల లేఖ.. విమాన సర్వీసులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి
Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్
No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!
PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్ 30 వరకు ఛాన్స్
Umesh Pal Case Verdict : యూపీ మాఫియా డాన్ అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు - ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో యూపీ కోర్టు తీర్పు
ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడంలో మిస్టేక్- వ్యక్తికి జైలు శిక్ష- ఇలాంటిది మీకూ జరగొచ్చు!
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!