By: ABP Desam | Updated at : 26 May 2022 11:10 AM (IST)
Edited By: Murali Krishna
దేశంలో కొత్తగా 2,628 కరోనా కేసులు- 18 మంది మృతి ( Image Source : PTI )
Covid 19: దేశంలో కొత్తగా 2,628 కరోనా కేసులు నమోదయ్యాయి. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 15,414గా ఉంది. ఒక్కరోజే 2167 మంది కరోనాను జయించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ శాతం 98.75గా ఉంది.
2,628 new COVID19 cases in India today; Active cases at 15,414 pic.twitter.com/0X7hcYOjG5
— ANI (@ANI) May 26, 2022
వ్యాక్సినేషన్
Koo App▪️India’s Cumulative COVID-19 Vaccination Coverage exceeds 192.82 Cr ▪️Over 3.33 Cr 1st dose vaccines administered for age group 12-14 years ▪️Recovery Rate currently stands at 98.75% Read here: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1828389 #IndiaFightsCorona - PIB India (@PIB_India) 26 May 2022
దేశవ్యాప్తంగా తాజాగా 13,13,687 మందికిపైగా టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,92,82,03,555కు చేరింది. ఒక్కరోజే 4,52,580 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
వ్యాక్సినేషన్
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ 19 వ్యాక్సిన్ డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు, మూడో డోసుకు మధ్య కాల వ్యవధిని 9 నెలల నుంచి 90 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొవిన్ యాప్ (COWIN App)లో మార్పులు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
బీఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేట్ & ప్రభుత్వ టీకా కేంద్రాలకు వ్యాక్సిన్ కోసం ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అంతర్జాతీయ ప్రయాణం చేయాల్సిన వ్యక్తులకు మాత్రమే కరోనా వ్యాక్సిన్ రెండో, మూడో డోసుల మధ్య తగ్గించిన గ్యాప్ టైమ్ వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది
Also Read: World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
India GDP: భారతదేశ జీడీపీ అంచనాలో కోత పెట్టిన ప్రపంచ బ్యాంక్
Weather Report: రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాన్ గా బిపార్జోయ్ - ఏయే రాష్ట్రాలపై ప్రభావం ఉందంటే?
Aadhar: పూర్తి ఉచితంగా ఆధార్ అప్డేషన్, కొన్ని రోజులే ఈ ఆఫర్
Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్
Madhya Pradesh: మరో రైలు ప్రమాదం, అదుపు తప్పి కింద పడిపోయిన గూడ్స్ వ్యాగన్లు
AP Cabinet Decisions: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్- ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !
Bail For Magunta Raghava : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !
ఆ పార్టీలో మహేష్ భార్య నమ్రత ధరించిన కుర్తా అంత ఖరీదా?