అన్వేషించండి

Hard Rock Cafe Close: రాక్ అండ్ రోల్ థీమ్‌ రెస్టారెంట్స్‌కు గడ్డు కాలం - భారతదేశంలో మూతపడిన హార్డ్ రాక్ కేఫ్‌లు

Hard Rock Cafe: మెట్రో సిటీల్లో రాక్ అండ్ రోల్ కు పెట్టింది పేరు అయిన హార్డ్ రాక్ కేఫ్‌లు మూతపడ్డాయి. ఈ సంస్థ ఇండియా భాగస్వామితో ఒప్పందాలు రద్దు చేసుకుంది.

Hard Rock Cafes close in India: భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో సంగీత ప్రియులకు, భోజన ప్రియులకు చిరునామాగా ఉన్న హార్డ్ రాక్ కేప్  తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.  హార్డ్ రాక్ ఇంటర్నేషనల్ సంస్థ, భారత్‌లో తన ఫ్రాంచైజీ భాగస్వామి అయిన జెఎస్‌ఎం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్  తో ఉన్న ఒప్పందాలను అధికారికంగా రద్దు చేసుకుంది. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న 10 కేఫ్‌లు , రాక్ షాపులు తక్షణమే మూతపడనున్నాయి.                                  

ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్, హైదరాబాద్ హైటెక్ సిటీ, బెంగళూరు  ఎంజీ రోడ్ , బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, బెంగళూరు వైట్‌ఫీల్డ్, చెన్నై, కోల్‌కతా, న్యూఢిల్లీ, పుణే , చండీగఢ్‌లలోని హార్డ్ రాక్ కేఫ్ కేంద్రాలు తమ సేవలను ఆపివేస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా లైవ్ మ్యూజిక్, విలక్షణమైన అమెరికన్ వంటకాలు , రాక్ అండ్ రోల్ థీమ్‌తో ఈ కేఫ్‌లు భారతీయ యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ మెమోరాబిలియాకు పెట్టింది పేరుగా ఉన్న ఈ సెంటర్ల మూసివేత ఒక శకం ముగిసినట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు.    

అయితే, గోవాలోని హార్డ్ రాక్ హోటల్‌కు ఈ పరిణామంతో ఎలాంటి సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది. గోవా హోటల్ మరొక ఆపరేటర్ ద్వారా నడపుతున్నందున, అది యథావిధిగా కొనసాగుతుందని యాజమాన్యం వెల్లడించింది. కేవలం జెఎస్‌ఎం కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే కేఫ్‌లు , టైల్ షాపులు మాత్రమే ఈ ఒప్పంద రద్దు పరిధిలోకి వస్తాయి.                                      

భారతదేశం వంటి కీలక మార్కెట్‌లో హార్డ్ రాక్ బ్రాండ్ భవిష్యత్తులో కొత్త భాగస్వాములతో మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. రాక్ మ్యూజిక్ సంస్కృతిని భారత్‌లో విస్తరించడంలో కీలక పాత్ర పోషించిన ఈ బ్రాండ్ అకస్మాత్తుగా నిష్క్రమించడం వ్యాపార వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. జేఎస్ఎం కార్పొరేషన్ తో  ఒప్పందాల రద్దుకు దారితీసిన ఖచ్చితమైన అంతర్గత కారణాలను  సంస్థ బహిరంగంగా వెల్లడించలేదు. అయితే, ఈ ముగింపు కేవలం జెఎస్‌ఎం కార్పొరేషన్ పరిధిలో ఉన్న కేఫ్‌లకు మాత్రమే పరిమితమైంది కాబట్టి ఆర్థికపరమైన వివాదాలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.                         

టాప్ హెడ్ లైన్స్

Indian Railways Transformation: బడ్జెట్ కేటాయింపుల నుండి బుల్లెట్ వేగం వరకు - మోదీ హయాంలో ఇండియన్ రైల్వేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విప్లవం!
బడ్జెట్ కేటాయింపుల నుండి బుల్లెట్ వేగం వరకు - మోదీ హయాంలో ఇండియన్ రైల్వేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విప్లవం!
Parliament Monsoon Session 2026 Big Bills: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు - తెరవెనుక బిగ్ బిల్స్ వ్యూహం - దేశ రాజకీయాన్ని మార్చబోతున్న కీలక బిల్లులు!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు - తెరవెనుక బిగ్ బిల్స్ వ్యూహం - దేశ రాజకీయాన్ని మార్చబోతున్న కీలక బిల్లులు!
Post Office RD Scheme: మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
Parliament Seat Redistribution: డీలిమిటేషన్ పజిల్ - యూనిఫాం 50% ఫార్ములా కు దక్షిణాది సై.. నియోజకవర్గాల పునర్విభజనపై మారిన పొలిటికల్ మైండ్‌సెట్!
డీలిమిటేషన్ పజిల్ - యూనిఫాం 50% ఫార్ములా కు దక్షిణాది సై.. నియోజకవర్గాల పునర్విభజనపై మారిన పొలిటికల్ మైండ్‌సెట్!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget