అన్వేషించండి

Goa Election 2022: 'ఏడుపు ఆపండి సర్! కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటు భాజపా ఖాతాలోకే'

కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటు భాజపా ఖాతాలోకే చేరుతుందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. గోవాలో ఆమ్‌ఆద్మీకి అవకాశం ఇవ్వాలన్నారు.

ఎన్నికలు దగ్గరపడుతోన్న కొద్దీ నేతల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. తాజాగా గోవా అసెంబ్లీ ఎన్నికలపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. ఆమ్‌ఆద్మీ, టీఎంసీ పార్టీలు గోవాలో పోటీ చేసి భాజపాయేతర ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి చిదంబరం చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు.

" ఏడుపు ఆపండి సర్! కాంగ్రెస్.. భాజపాకు మాత్రమే ఆశాకిరణం.. గోవా ప్రజలకు కాదు. మీ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది భాజపాలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది భాజపా ఖాతాలోకే చేరుతుందని మీ పార్టీ రుజువు చేసింది.                                         "
-అరవింద్ కేజ్రీవాల్, ఆమ్‌ఆద్మీ అధినేత

అంతకుముందు..

గోవా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఆప్ సిద్ధంగా ఉందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చిదంబరం ఘాటుగా స్పందించారు.

" నా అంచనా ప్రకారం.. ఆమ్‌ఆద్మీ, టీఎంసీ పార్టీలు భాజపాయేతర ఓట్లను చీల్చడానికే పనికొస్తాయి. అందుకే సంకీర్ణ ప్రభుత్వంలో భాగమయ్యేందుకు ఆప్ సిద్ధంగా ఉందని కేజ్రీ అన్నారు. నా దృష్టిలో గోవా ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా మధ్యే పోటీ ఉంది. 10 ఏళ్ల నుంచి సాగుతోన్న దుర్మార్గమైన పాలన నుంచి మార్పు కోరుకునే వారు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారు. ఆ పాలనే కొనసాగాలనుకునే వారు భాజపాకు ఓటేస్తారు.                                             "
-   పీ చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత

Also Read: Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. ఫిబ్రవరి 20న పోలింగ్

Also Read: Covid Vaccine for Children: గుడ్‌న్యూస్.. 12-14 ఏళ్ల పిల్లలకు అప్పటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!

Also Read: Omicron Cases: భారత్‌లో కాస్త శాంతించిన కరోనా మహమ్మారి.. మరోవైపు 8 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Embed widget