అన్వేషించండి
Advertisement
Amarinder Singh Update: పంజాబ్ రాజకీయంలో మరో ట్విస్ట్.. త్వరలోనే అమరీందర్ సింగ్ కొత్త పార్టీ
పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ప్రకటించనున్నట్లు తెలిపారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు. ఈ మేరకు అమరీందర్ సింగ్ మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ తెలిపారు.
Former Punjab chief minister Amarinder Singh says he will soon announce launch of his own political party
— Press Trust of India (@PTI_News) October 19, 2021
‘The battle for Punjab’s future is on. Will soon announce the launch of my own political party to serve the interests of Punjab & its people, including our farmers who’ve been fighting for their survival for over a year’: @capt_amarinder 1/3 pic.twitter.com/7ExAX9KkNG
— Raveen Thukral (@RT_Media_Capt) October 19, 2021
" పంజాబ్ ప్రజలకు సేవ చేసేందుకు త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ప్రారంభించనున్నాను. ఏడాదికిపైగా పోరాటం చేస్తోన్న రైతులకు అండగా ఉంటాం. పంజాబ్ భవిష్యత్తు కోసం పోరాటం మొదలైంది. "
- అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి
" రైతుల సమస్యలు తీరిస్తే 2022 అసెంబ్లీ ఎన్నికల సమయానికి భాజపాతో కలిసి బరిలోకి దిగాలని ఆశిస్తున్నాం. అలానే మా భావజాలంతో కలిసే పార్టీలతో ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా అకాలీ వర్గంతో కలిసి వెళ్లాలనుకుంటున్నాం. "
-అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి
ఇటీవల సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానం తనతో వ్యవహరించిన తీరుపై విమర్శలు చేశారు.
Also Read: UP Assembly Election 2022: 'ఓ మహిళా మేలుకో.. అభివృద్ధిని కోరుకో.. 40 శాతం టికెట్లు మహిళలకే'
Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
కర్నూలు
ఆట
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion