అన్వేషించండి
Advertisement
China Pakistan Threat: 'భవిష్యత్ సవాళ్లకు ఇవి ట్రైలర్లు..' భారత సైన్యాధిపతి కీలక వ్యాఖ్యలు
భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటోన్న సవాళ్లు భవిష్యత్ ముప్పులకు ట్రైలర్ల వంటివని సైన్యాధిపతి నరవాణే అన్నారు.
దేశం భవిష్యత్తులో ఎదుర్కోబోతున్న ముప్పులు, సవాళ్లకు సంబంధించిన ట్రైలర్లు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని భారత సైన్యాధిపతి ఎంఎం నరవాణే అన్నారు. చైనా, పాకిస్థాన్ వల్ల జాతీయ భద్రతకు ఎదురవుతోన్న సవాళ్లపై ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.
General MM Naravane #COAS & Patron #CLAWS delivered the Inaugural Address at #IndianArmy International Webinar ‘PRAGYAN CONCLAVE 2022’, organised by #CLAWS on ‘Contours of Future Wars & Countermeasures’.#IndianArmy#InStrideWithTheFuture#AmritMahotsav pic.twitter.com/ucv0RfZDZr
— ADG PI - INDIAN ARMY (@adgpi) February 3, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
సినిమా
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion