అన్వేషించండి

Viral News: 25 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థినితో కథ నడిపిన 65 ఏళ్ల యూకే వర్శిటీ వైస్ చాన్సలర్ - బయటపడేసరికి రోడ్డునపడ్డాడు!

Vice chancellor: యూకేలోని బంకింగ్ హామ్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ టూలేను సస్పెండ్ చేశారు. ఎందుకంటే హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని లోబర్చుకున్నారు.

Affair with Hyderabad woman gets UK university vice-chancellor suspended: గురువు స్థానంలో ఉండటం గొప్ప కాదు ఆ స్థాయిని నిలబెట్టేలా ప్రవర్తన ఉండాలి లేకపోతే అభాసు పాలవుతారు. ఈ యూకే వైస్ చాన్సలర్ ను చూస్తే అదే నిజమని మరోసారి అంగీకరించాలి. 

యూకేలోని బంకింగ్‌హామ్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ గా జేమ్స్ టూలే అనే పెద్ద మనిషి వ్యవహరిస్తున్నారు. ఆయనను గత అక్టోబర్‌లో సస్పెండ్ చేశారు. ఎందుకు చేశారో ఎవరికీ తెలియలేదు. కానీ ఆసలు విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. అరవై ఐదు ఏళ్ల జేమ్స్ టూలే దారి తప్పాడు. యూనివర్శిటీలో చదువుకుంటున్న ఓ పాతికేళ్లలోపు అమ్మాయిని చెరబట్టాడు. ఈ విషయం ఆయన భార్యనే యూనివర్శిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ జరిపి నిజమని నిర్దారించి సస్పెండ్చేశారు.                  

Also Read:  అంతా చర్చ్ నన్ అనుకున్నారు కానీ అసలు మాఫియా లీడర్ - ఈ ఇటలీ మహిళా డాన్ స్టోరీ అచ్చం హాలీవుడ్ సినిమానే !

సస్పెండెడ్ వీసీ జేమ్స్‌ టూలే ..యూనివర్శిటీలో చదువుకుంటున్న అమ్మాయిని ప్లాన్డ్ గా లొంగ దీసుకున్నారని భావిస్తున్నారు. మొదట్లో ఆ అమ్మాయి ఫీజుల ఖర్చులు, ఇతర అవసరాలు చూసేవారు. తర్వాత అదే అదనుగా శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఆ అమ్మాయికి మరో ఆప్షన్ లేకుండా చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. వైస్ చాన్సలర్ జేమ్స్ టూలే తనతో ఇలా ప్రవర్తిస్తున్నాడని.. లైంగికంగా .. శారీరకంగా అనుభవిస్తున్నాడని తన భాదను ఆ విద్యార్థిని ఎవరితోనూ చెప్పుకోలేదు. కానీ తన డైరీలో రాసుకుంది. ఆ అమ్మాయి హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి లండన్ వెళ్లింది.              

అయితే ఓ సారి ఆ డైరీ వీసీ జేమ్స్ టూలే భార్య కంట పడింది. ఆమె వయసు కూడా 40ల్లోనే ఉంటుంది. అంటే 65 ఏళ్ల జేమ్స్ టూలే తన కంటే వాయసులో పాతికేళ్ల వరకు చిన్నది అయిన మహిళను పెళ్లి చేసుకున్నారు. 40ఏళ్లకుపైగా చిన్నది అయిన విద్యార్థినితో శారీరక సంబంధం పెట్టుకున్నారు. తన భర్త చేస్తున్న ఘోరాన్ని సహించలేకపోయిన టూలే ఆ డైరీలోని విషయాలను యూనివర్శిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. విచారణలో అది నిజమని తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు                      

Also Read:  విమానంలో ఆ జంట ఆగలేకపోయారు - నింగి నేల మధ్య పని పూర్తి చేశారు - అయితే క్యాబిన్ క్రూ చేసిన పనిని మాత్రం ఛీకొట్టాల్సిందే !

జేమ్స్ టూలేని యూనివర్శిటీ నుంచి సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జేమ్స్ టూలే స్పందించారు. తాను విద్యార్థిని శారీరకంగా లోబర్చుకోలేదని తనపై వస్తున్నవన్నీ ఆరోపణలేనన్నారు.క విచారణలో క్లీన్ గా బయటకు వస్తానని చెప్పుకున్నారు. ఈ  వీసీ వ్యవహారం లండన్ లో హాట్ టాపిక్ గా మారింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
KTR: ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
Embed widget