13th BRICS Summit: మోదీ నేతృత్వంలో బ్రిక్స్ సమావేశం.. అఫ్గాన్ సంక్షోభంపై కీలక చర్చ
భారత్ నేతృత్వంలో నేడు బ్రిక్స్ సమావేశం జరిగింది. అఫ్గానిస్థాన్, కరోనా విపత్తు సహా మరిన్ని అంశాలపై సభ్య దేశాలు మాట్లాడాయి.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 13వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నేడు జరిగింది. కరోనా కారణంగా వర్చువల్ గా ఈ సమావేశం నిర్వహించారు. భారత్ అధ్యక్షత వహించడానికి సహకరించినందుకు సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అఫ్గానిస్థాన్, కరోనా సహా పలు అంశాలపై సభ్య దేశాధినేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.
India has received full cooperation from all members during its chairship of BRICS. I thank all members for this: Prime Minister Narendra Modi during 13th BRICS Summit pic.twitter.com/FPrRwDyeQX
— ANI (@ANI) September 9, 2021
అంతా అమెరికా వల్లే..
The withdrawal of US forces & its allies from Afghanistan has led to a new crisis, and it's still unclear how this will affect global & regional security. It is for good reason that our countries have paid special attention to this issue: Russian Pres Vladimir Putin pic.twitter.com/u8HAI6Yeb3
— ANI (@ANI) September 9, 2021
Afghanistan should not become a threat to its neighbouring countries, a source of terrorism and drug trafficking: Russian President Vladimir Putin during 13th BRICS Summit pic.twitter.com/UN3oLbejRr
— ANI (@ANI) September 9, 2021
ఈ భేటీలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోజా పాల్గొన్నారు.