అన్వేషించండి

Air Quality Index: వరంగల్ గాలిలో స్వచ్ఛత ఎంత? బెజవాడలో నాణ్యత తెలుసా మీకు?

Air Quality Index: తెలంగాణలో వాయు నాణ్యత రోజు రోజుకి మెరుగుపడుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ మంచి రికార్డు చూపిస్తోంది.

Air Quality Index In Andhra Pradesh And Telangana : తెలంగాణ(Telangana) లో గాలి నాణ్యత ఈరోజు ఉదయం 7 గంటల సమయానికి 48 గా ఉంది. ప్రస్తుతం ఆరోగ్యకరంగా ఉంది ఇక్కడి వాతావరణం. అయితే  ఈ వాయు నాణ్యత రోజూ ఉదయం సాధారణంగానే  ఉంది రాత్రి సమయానికి వచ్చేసరికి పూర్తిగా పడిపోతోంది. అలాగే  గాలిలో 2.5 పీఎం దూళీ రేణువులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.  

హైదరాబాద్ నగరంలో .. 

హైదరాబాద్ నగరంలో కూడా గాలి నాణ్యత మెరుగ్గా ఉంది.  

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ ఫర్వాలేదు 71 36 71 26 85
బెల్లంపల్లి  ఫర్వాలేదు 86 45 86 26 88
భైంసా  ఫర్వాలేదు 62 31 62 24 88
బోధన్  ఫర్వాలేదు 50 22 50 24 88
దుబ్బాక  ఫర్వాలేదు 43 18 43 24 83
గద్వాల్  బాగుంది 23 7 23 26 71
హైదరాబాద్ బాగుంది 27 14 26 24 81
జగిత్యాల్  ఫర్వాలేదు 32 16 32 25 100
జనగాం  ఫర్వాలేదు 61 23 61 24 83
కామారెడ్డి బాగుంది 41 18 41 25 78
కరీంనగర్  ఫర్వాలేదు 61 29 61 25 86
ఖమ్మం  బాగుంది 29 15 29 29 71
మహబూబ్ నగర్ బాగుంది 38 23 36 26 72
మంచిర్యాల ఫర్వాలేదు 83 43 83 26 83
నల్గొండ  బాగుంది 45 19 45 26 74
నిజామాబాద్   బాగుంది 46 20 46 25 84
రామగుండం  ఫర్వాలేదు 85 44 85 27 82
సికింద్రాబాద్  బాగుంది 36 16 33 24 82
సిరిసిల్ల  బాగుంది 48 22 48 25 78
సూర్యాపేట బాగుంది 32 15 32 27 69
వరంగల్ బాగుంది 46 20 46 27 73

ఆంధ్రప్రదేశ్‌లో ..

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌(AP)లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ బాగుంది. అలాగే  గాలిలో 2.5 పీఎం దూళీ రేణువులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అయితే నిన్నటివరకు పరవాలేదు అనిపించిన తిరుపతిలో గాలి నాణ్యత ఈరోజు కాస్త తక్కువ చూపించింది. అయితే బాగా రద్దిగా ఉండే ప్రదేశం కావటంతో ఇక్కడ ఈ మాత్రం మార్పులు ఉండటం సహజమే అని నిపుణులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  ఫర్వాలేదు 61 24 61 28 81
అనంతపురం  బాగుంది 51 27 63 26 72
బెజవాడ  బాగుంది 43 20 43 25 100
చిత్తూరు  బాగుంది 64 23 64 27 67
కడప  బాగుంది 47 22 47 27 68
ద్రాక్షారామ  బాగుంది 55 25 55 26 72
గుంటూరు  బాగుంది 44 20 44 25 100
హిందూపురం  బాగుంది 24 12 24 21 88
కాకినాడ  బాగుంది 41 17 41 27 90
కర్నూలు బాగుంది 28 11 28 26 72
మంగళగిరి  బాగుంది 46 22 46 26 93
నగరి  బాగుంది 64 23 64 27 67
నెల్లూరు  బాగుంది 42 20 42 30 60
పిఠాపురం  బాగుంది 39 16 39 27 90
పులివెందుల  బాగుంది 34 15 34 25 72
రాజమండ్రి బాగుంది 33 15 33 26 91
తిరుపతి బాగుంది 51 23 51 28 78
విశాఖపట్నం  ఫర్వాలేదు 61 24 61 28 83
విజయనగరం  ఫర్వాలేదు 58 23 58 28 81
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Who is Abhinandan Singh: రంజీ కూడా ఆడలేదు, నేరుగా ఐపీఎల్‌లో అరంగేట్రం.. ఎవరీ అభినందన్ సింగ్
రంజీ కూడా ఆడలేదు, నేరుగా ఐపీఎల్‌లో అరంగేట్రం.. ఎవరీ అభినందన్ సింగ్
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
IPL 2026 RCB vs SRH: ఆర్సీబీ, సన్‌రైజర్స్ పోరులో పైచేయి ఎవరిది? తొలి విజయం ఎవరికి దక్కుతుందో !
ఆర్సీబీ, సన్‌రైజర్స్ పోరులో పైచేయి ఎవరిది? తొలి విజయం ఎవరికి దక్కుతుందో !

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Affordable Mileage Cars: రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
Embed widget