అన్వేషించండి

Pizza Saver: పిజ్జాలో చిన్న ప్లాస్టిక్ టేబుల్ ఉంటుంది! ఎందుకో తెలుసా?

పిజ్జా ఆర్టర్ ఇచ్చినప్పుడు.. అందులో చిన్న ప్లాస్టిక్ టేబుల్ ఉంటుంది. చాలా మందికి దాన్ని ఎందుకు ఇస్తారో తెలియదు. కొంత మంది పిల్లలు ఆడుకోవడానికి అనుకుంటే.. మరికొందరు టూత్ పిక్ కోసం అనుకుంటారు.

మనం నిత్యం చూసేవే అయినా.. వాటిని ఎందుకు ఉపయోగిస్తారో చాలా మందికి తెలియదు. కొన్ని చిన్న చిన్న విషయాలే అయినా ఎందుకు అనే ప్రశ్న వచ్చే సరికి చాలా మంది దగ్గర ఆన్సర్ ఉండదు. అలాంటి వాటిలో ఒకటి పిజ్జాలో వచ్చే ప్లాస్టిక్ టేబుల్. మనలో చాలా మంది పిజ్జాలను అమితంగా ఇష్టపడుతారు. నిత్యం వేడి వేడి పిజ్జాలను లాగించేస్తారు. అయితే, పిజ్జా ఆర్డర్  బాక్సులో చిన్న ప్లాస్టిక్ టేబుల్ కనిపిస్తుంటుంది. అది ఎందుకు పెట్టారో తెలియదు.

పిజ్జా టూల్ ఎందుకు పెడతారంటే?

వాస్తవానికి ఈ చిన్న పిజ్జా టేబుల్ ను పిల్లలు ఆడుకోవడానికి ఇస్తారని చాలా మంది భావిస్తారు. మరికొంత మంది పిజ్జా తిన్న తర్వాత టూత్ పిక్ లా ఉపయోగపడుతుందనుకుంటారు. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. పిజ్జాలో ఉండే ప్లాస్టిక్ టూల్ అనేది డెలివరీ సమయంలో అటు ఇటు కదిలి చెడిపోకుండా కాపాడుతుంది. వాస్తవానికి పిజ్జా అనేది కార్టన్ బాక్సుల్లో డెలివరీ చేస్తారు. అయితే, పిజ్జా వేడిగా ఉండటం మూలంగా కార్టన్ బాక్స్ మెత్తబడి, పిజ్జా అట్ట పెట్టెలకు అతుక్కుని చెడిపోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదం నుంచి ఈ పిజ్జా టేబుల్ కాపాడుతూ ఉంటుంది.

పిజ్జా రక్షణ కోసమే పిజ్జా సేవర్!

పిజ్జా డెలివరీ తొలినాళ్లలో పిజ్జా టూల్ అనేది ఉండేది కాదు. అయితే, పలు మార్లు పిజ్జా డెలివరీ తీసుకున్న వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పిజ్జా కంపెనీలు పిజ్జా డెలివరీ సమయంలో చెడిపోకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నారు. అందులో భాగంగానే పిజ్జా టూల్ లేదంటే పిజ్జా టేబుల్ ను రూపొందించారు. ఈ పిజ్జా టూల్ ను పిజ్జా సేవర్ అని కూడా అంటారు. వేడికి కార్టన్ బాక్స్ కుంగి పిజ్జా అతుక్కుపోకుండా కాపాడటమే ఈ పిజ్జా టూల్ ప్రధాన కర్తవ్యం.

1985 నుంచి పిజ్జా టూల్ వినియోగం

1985 నుంచి పిజ్జా డెలివరీ అనేది పిజ్జా టూల్ అమర్చి ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి చాలా వరకు పిజ్జాల విషయంలో ఫిర్యాదులు అనేవి తగ్గాయి. రుచి సహా ఇతర ఫిర్యాదులు ఉన్నా, ఫిజ్జా కార్టన్ బాక్సుకు అత్తుక్కుపోయిందనే ఫిర్యాదులు ఆగిపోయాయి. పిజ్జా డెలివరీ బాయ్స్ తో పాటు కంపెనీలకు కూడా పెద్ద రిలీఫ్ దొరికిందని చెప్పుకోవచ్చు. కొంత మంది ఈ పిజ్జా సేవర్ ను పిజ్జా ను ముక్కలు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. మరికొంత మంది పిజ్జా తిన్నాక టూత్ పిక్ గా ఉపయోగిస్తున్నారు. అయితే, పిజ్జా టూల్ అసలు ఉద్దేశం మాత్రం పిజ్జాను డెలివరీ బాక్స్ కు అతుక్కోకుండా చూడటమే. సో.. ఇకపై మిమ్మల్ని ఎరైనా ఎందుకు పిజ్జాలో ప్లాస్టిక్ టూల్ పెడతారు? అని అడిగితే ఇదీ విషయం అని చెప్పండి!

Read Also: బాబోయ్ స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్న ఇండియన్స్! రోజుకు ఎన్ని గంటలు చూస్తున్నారో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kidney Stones Problem : కిడ్నీ స్టోన్స్‌ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ వెజిటేబుల్ జ్యూస్‌లు తాగండి.. మూత్రపిండాలకు మంచిది
కిడ్నీ స్టోన్స్‌ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ వెజిటేబుల్ జ్యూస్‌లు తాగండి.. మూత్రపిండాలకు మంచిది
Summer Infections on the Rise : వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ముప్పు.. టైఫాయిడ్, ఇతర వ్యాధులు పెరగడానికి కారణాలు ఇవే అంటోన్న నిపుణులు
వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ముప్పు.. టైఫాయిడ్, ఇతర వ్యాధులు పెరగడానికి కారణాలు ఇవే అంటోన్న నిపుణులు
Tea Benefits in Summer : వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?
వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?
Ebola Virus : ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలకలం.. బుండిబుగ్యో రకంపై WHO అత్యవసర హెచ్చరికలు
ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలకలం.. బుండిబుగ్యో రకంపై WHO అత్యవసర హెచ్చరికలు

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?
ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన: యూఏఈ, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి ఏం తెచ్చారు? మీ జేబు, ఉద్యోగాలు, భద్రతపై ప్రభావం ఏంటీ?
Peddi Review : పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
Wife Stabs Husband Case Telangana: భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
Bold Comedy Movie : అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
Meta Layoffs 2026: ఫేస్‌బుక్‌లో 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ - ఈ సీనియర్ మేనేజర్ వేదన ఏఐ పాపమే !
ఫేస్‌బుక్‌లో 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ - ఈ సీనియర్ మేనేజర్ వేదన ఏఐ పాపమే !
Ali Reaction : ఐదేళ్లు వాడుకుని వదిలేశారు - పాలిట్రిక్స్‌పై అలీ రియాక్షన్
ఐదేళ్లు వాడుకుని వదిలేశారు - పాలిట్రిక్స్‌పై అలీ రియాక్షన్
Pastor Abhinay Darshan Controversies: మూడు పెళ్లిళ్లు - భార్యలకు వేధింపులు - సినిమా కథలు కూడా - అభినయ్ దర్శన్ లీలలెన్నో
మూడు పెళ్లిళ్లు - భార్యలకు వేధింపులు - సినిమా కథలు కూడా - అభినయ్ దర్శన్ లీలలెన్నో
Drishyam 3 Collections: ఫ్లాప్ టాక్‌తో 'దృశ్యం 3'కి భారీ ఓపెనింగ్... మోహన్ లాల్ స్టార్ పవర్ మహిమ?
ఫ్లాప్ టాక్‌తో 'దృశ్యం 3'కి భారీ ఓపెనింగ్... మోహన్ లాల్ స్టార్ పవర్ మహిమ?
Embed widget