అన్వేషించండి

UK Study Cost for Indians : యూకేలో చదవాలంటే ఎంత ఖర్చవుతుంది? ఫీజులు, అద్దె, ఫుడ్ పూర్తి వివరాలు ఇవే

Total Cost of Studying in the UK : యూకేలో చదువుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే అక్కడికి వెళ్లి చదువుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఫీజులు, అద్దె, ఫుడ్​కి ఎంత బడ్జెట్ అవుతుందో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యూకేలో బ్యాచిలర్ డిగ్రీకి 11,000-38,000 పౌండ్లు ట్యూషన్ ఫీజు.
  • మాస్టర్స్ డిగ్రీకి 9,000-30,000 పౌండ్లు, కోర్సులు ఒకే సంవత్సరంలో పూర్తి.
  • లండన్‌లో నెలవారీ జీవన వ్యయం 1,300-1,400 పౌండ్లు.
  • మొత్తంగా, యూకేలో చదువుకు సంవత్సరానికి 20,000-55,000 పౌండ్లు.

UK Education Expenses Explained : ఖర్చు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. విదేశాలలో చదువుకోవాలని డ్రీమ్ చాలామందికి ఉంటుంది. అలా వెళ్లాలనుకునే విద్యార్థులకు యూకే ఒక ప్రధాన ఎంపిక. కానీ ఇక్కడ చదువుకోవడానికి ఫిక్స్ అయ్యే ముందు.. అక్కడ మీ చదువుకోసం అయ్యే మొత్తం ఖర్చు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్టడీ కోసం అంటే కేవలం యూనివర్సిటీ ఫీజులే కాకుండా.. లైఫ్​స్టైల్​, రోజువారీ ఖర్చులు కూడా బడ్జెట్‌లో ఉండాలి. సరైన సమాచారం ఉంటే.. మీరు మెరుగైన ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్లొచ్చు. 

డిగ్రీ కోసం..

యునైటెడ్ కింగ్‌డమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఫీజులు కోర్సు, విశ్వవిద్యాలయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. విద్యార్థులు సాధారణంగా ట్యూషన్ ఫీజు 11,000 పౌండ్ల నుంచి 38,000 పౌండ్ల వరకు ఉంటుంది. ఇంగ్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లలో ఈ కోర్సు పూర్తి చేయడానికి సుమారు మూడు సంవత్సరాలు పడుతుంది. అయితే స్కాట్లాండ్‌లో దీనికి నాలుగు సంవత్సరాల వరకు పట్టవచ్చు.

మాస్టర్ డిగ్రీ కోసం.. 

మాస్టర్స్ డిగ్రీకి కోసం స్టూడెంట్స్ 9,000 నుంచి 30,000 పౌండ్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చాలా మాస్టర్స్ కోర్సులు ఒకే సంవత్సరంలోనే పూర్తవుతాయి. దీనివల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి.

లైఫ్ స్టైల్ కోసం..

యూకేలో జీవన వ్యయం నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. లండన్‌లో నివసించే విద్యార్థులు నెలకు సుమారుగా 1,300 నుంచి 1,400 పౌండ్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇతర నగరాల్లో ఈ ఖర్చు 900 నుంచి 1,300 పౌండ్ల వరకు ఉంటుంది. అద్దె అనేది అతిపెద్ద ఖర్చు. ఆహారం, రోజువారీ అవసరాల కోసం కూడా ఖర్చులు ఉంటాయి. 

ఫుడ్, ఇతర ఖర్చులు

విద్యార్థులు ఆహారం కోసం నెలకు సుమారు 100 పౌండ్లు ఖర్చు చేస్తారు. ఇది కాకుండా ట్రిప్, సామాజిక కార్యక్రమాల కోసం ఓ 50 పౌండ్లు ఖర్చు చేస్తారు. యూకేలో ప్రజా రవాణా సర్వసాధారణం. విద్యార్థులు నెలకు సుమారు 50 పౌండ్ల నుంచి 60 పౌండ్ల వరకు ఖర్చు అవుతుంది. దీనికి అదనంగా చిన్న చిన్న అవసరాలు, షాపింగ్‌కు సంబంధించిన అదనపు ఖర్చులు కూడా ఉంటాయి.

అన్నింటినీ కలిపి చూస్తే.. యూకేలో చదవాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్​కు సంవత్సరానికి సుమారు 20,000 నుంచి 55,000 పౌండ్ల వరకు ఖర్చు అవుతుంది. ఈ మొత్తం కోర్సు, విశ్వవిద్యాలయం, నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక పౌండ్ విలువ ఇండియన్ రూపాయల్లో 128 ఉంది. దానిని బట్టి మీరు బడ్జెట్ అంచనా వేసుకోవచ్చు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget