ఏ దేశంలో విద్య పూర్తిగా ఉచితం?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

నేటి కాలంలో మంచి విద్యను అనేది చాలా ఖరీదుగా మారుతుంది.

Image Source: pexels

ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి. అక్కడ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తారు.

Image Source: pexels

చదువు పూర్తిగా ఏ దేశంలో ఉచితమో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

ఫిన్లాండ్లో బ్యాచిలర్స్, మాస్టర్స్, పిహెచ్డి అన్నీ ఉచితంగా చదువుకోవచ్చు.

Image Source: pexels

ఫిన్లాండ్లో పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులకు చదువుతో పాటు ఉపకారవేతనం కూడా ఇస్తారు.

Image Source: pexels

అంతేకాకుండా జర్మనీ విశ్వవిద్యాలయాలలో ట్యూషన్ ఫీజులు కూడా తీసుకోరు.

Image Source: pexels

నామమాత్రపు నిర్వహణ రుసుము వసూలు చేస్తారు. ఇది విశ్వవిద్యాలయ నిర్వహణ కోసం.

Image Source: pexels

అంతేకాకుండా నార్వేలో కూడా పాఠశాల నుంచి పీహెచ్‌డీ వరకు విద్య పూర్తిగా ఉచితం.

Image Source: pexels

విదేశీ విద్యార్థులకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ చదువుకోవడానికి నార్వేజియన్ భాష వచ్చి ఉండాలి.

Image Source: pexels