అన్వేషించండి

Omicron: గుడ్ న్యూస్... ఈ వ్యాక్సిన్ ఒమిక్రాన్‌కు చుక్కలు చూపిస్తుందట, మీరు ఇదే వేయించుకున్నారా?

Omicron రెచ్చిపోతున్న వేళ ఇప్పుడందరూ మళ్లీ వ్యాక్సిన్ గురించే చర్చలు మొదలుపెట్టారు.

ఒమిక్రాన్ ఏ వ్యాక్సిన్‌ను తట్టుకుంటుంది? ఏ వ్యాక్సిన్ ఈ కొత్త వేరియంట్ పై పనిచేస్తుంది? బూస్టర్ డోస్ అవసరమా? ఇలా ఇప్పుడు మళ్లీ వ్యాక్సిన్లపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే ఓ వ్యాక్సిన్ ఒమిక్రాన్ పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు కొత్త పరిశోధన తేల్చింది. ఆ వ్యాక్సిన్ ఏదంటే ‘స్పుత్నిక్  V’. ఈ వ్యాక్సిన్ ఒమిక్రాన్‌కి వ్యతిరేకంగా బాగా పనిచేస్తున్నట్టు కనుగొన్నారు పరిశోధకులు. దీన్ని బూస్టర్ డోస్‌గా తీసుకుంటే ఒమిక్రాన్ వేరియంట్ కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు రష్యాలోని గమలేయా సెంటర్లో నిర్వహించిన ప్రాథమికం ప్రయోగంలో తేలింది. 

Omicron వేరియంట్‌కు వ్యతిరేకంగా స్పుత్నిక్ V అధిక వైరస్ న్యూట్రలైజింగ్ చర్యను ప్రదర్శిస్తుందని కూడా ప్రయోగంలో తెలిసింది. వేరియంట్ తీవ్రంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపే అవకాశాన్ని, ఆసుపత్రిలో చేరే అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తుందని ఫలితం వచ్చింది. దీంతో రష్యాలోని ప్రజలు బూస్టర్ డోస్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని జర్మనీకి చెందిన ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ వైరాలజీ అనే జర్నల్ లో ప్రచురించారు.

Omicron: గుడ్ న్యూస్... ఈ వ్యాక్సిన్ ఒమిక్రాన్‌కు చుక్కలు చూపిస్తుందట, మీరు ఇదే వేయించుకున్నారా?  

 ఈ ప్రయోగంలో రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వందమందిని ఎంపిక చేసుకుని వారికి బూస్టర్ డోస్ గా స్పూత్నిక్ Vని ఇచ్చారు. బూస్టర్ డోస్ ఇచ్చాక వారిలో ఒమిక్రాన్ వైరస్లను న్యూట్రలైజ్ చేసే యాంటీబాడీలు అధికంగా ఉత్పత్తి అయినట్టు గుర్తించారు. ఈ వ్యాక్సిన్ ను దాదాపు 71 దేశాలలో గుర్తించారు. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.  

Read also: బొప్పాయి తింటే ఆరోగ్యమే కానీ... ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం తినకూడదు

Read also:  చపాతీలు రోజూ తింటున్నారా? చేసుకునే పద్దతి మార్చండి చలికాలంలో చాలా రోగాలను దూరం పెట్టొచ్చు

Read also: 2022లో ‘సెక్స్ కాఫీ’దే హవా? మూడ్‌ను రొమాంటిక్‌గా మార్చే ఈ కాఫీ కథేంటీ?

Read also: రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా, ఎక్కడికీ ప్రయాణం చేయకపోయినా... ఒమిక్రాన్ వచ్చేస్తోంది ఎలా?

Read also: షాకింగ్.. ఆలూ చిప్స్ ప్యాకెట్లకు ప్యాకెట్లు లాగిస్తున్నారా? ఈ రోగాలకు వెల్‌కమ్ చెప్పినట్లే.. హార్వర్డ్ అధ్యయనం

Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget