అన్వేషించండి

భర్త, పసిబిడ్డను చంపబోయిన మహిళ - నిద్రలేకపోతే అలా మారిపోతారా? అసలు ఆమెకు ఏమైంది?

Mental Health: ఓ మహిళ నవ మాసాలు మోసి ప్రసవించిన తన బిడ్డను, కంటికి రెప్పలా చూసుకునే భర్తను చంపాలనుకుంది. ఆమెలో కలిగిన ఈ తీవ్రమైన ప్రవర్తన కారణంగా వైద్యులు చికిత్స అందించారు. అసలు ఆమెకు వచ్చిన ఆ మానసిక జబ్బు ఏంటి? అందుకు గల కారణాలు ఏంటి తెలుసుకుందాం

ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం. లేకపోతే.. ఈ మహిళ తరహాలోనే మారిపోతారు. చంపడానికి కూడా వెనకాడరు. ఔనండి, నిజం. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ఓ అరుదైన మానసిక సమస్యతో బాధపడుతున్న మహిళ.. నిద్రలేమితో విచక్షణ కోల్పోయింది. తనకు తెలియకుండానే.. భర్తను, బిడ్డపై దాడి చేసింది. 

డెర్బీషైర్‌లోని చెస్టర్ఫీల్డ్‌కు చెందిన లారా అనే మహిళ.. పోస్ట్‌పార్ట్ సైకోసిస్ (ప్రసవం తర్వాత వచ్చే మానసిక సమస్య)తో బాధపడుతోంది. దాని వల్ల ఆమెలో విపరీతంగా ఆలోచించేంది. తీవ్రమైన హాలుసినేషన్‌‌తో ఏవేవో ఊహించుకొనేది. తనపై ఎవరో దాడి చేస్తున్నట్లు, హత్యకు ప్రయత్నిస్తున్నట్లు ఊహించుకొనేది. కొన్నిసార్లు ఎవరో తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు కూడా భావించేది. దీంతో ఆమె నిద్రపోవాలంటే భయపడేది. అలా ఆమె సుమారు రెండు రోజులు నిద్రలేకుండా గడిపింది. దాదాపు 40 గంటలు నిద్రలేకపోవడంతో ఆమె మానసిక స్థితి అదుపు తప్పింది. తనను ఎవరో వెంటపడుతున్నట్లు.. గట్టిగా కేకలు పెట్టేది. ఆ ఊహలు వచిన్నప్పుడల్లా ఆమె ఉద్వేగానికి గురయ్యేది. ఆ పిచ్చితనంతో ఆమె తన భర్తతోపాటు అప్పుడే పుట్టిన పసిబిడ్డను సైతం చంపాలనుకుంది. లక్కీగా భర్తకు ఆమె సమస్య గురించి తెలియడంతో అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకున్నాడు. బిడ్డను ఆమెకు దూరంగా ఉంచడంతో ఎలాంటి హానీ కలగలేదు. 

పోస్ట్‌పార్టం సైకోసిస్ అంటే?

ఈ పోస్టుపార్టం సైకోసిస్ అనేది ప్రతి 1000 మంది తల్లుల్లో ఒకరికి వచ్చే అరుదైన మానసిక జబ్బు. ముఖ్యంగా ప్రసవం అనంతరం కొద్ది మంది తల్లుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో ప్రధానంగా హాలూసినేషన్స్(వాస్తవానికి దగ్గరగా ఉండే ఊహలు), మానసిక ఒత్తిడి, అతిగా ఆలోచించడం, వింతగా ప్రవర్తించడం, మూడ్ సరిగ్గా లేకపోవడం వంటివి గమనించవచ్చు. అయితే దీనికి కారణాలను డాక్టర్లు పూర్తిగా చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా వంటి జబ్బులు ఉన్నవారు మాత్రమే ఈ పరిస్థితికి గురయ్యే అవకాశం ఉందని  చెబుతున్నారు. 

లారా భర్త స్పందిస్తూ.. డాక్టర్లు సలహా మేరకు ఆమెకు చికిత్స అందిస్తున్నామని తెలిపాడు. పోస్ట్‌పార్టం సైకోసిస్ అనే పరిస్థితి వల్లే ఆమె అలా ప్రవర్తిస్తుందని చెప్పారు. సైకోసిస్ సమస్య పరిష్కారానికి డాక్టర్లు కొన్ని మందులు సూచించారని, టాక్ థెరపీతోనూ ఆమె మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావచ్చని పేర్కొన్నారని తెలిపాడు. చూశారుగా.. నిద్రలేమి, ప్రసవం తర్వాత వచ్చే సమస్యలు వల్ల మనుషుల్లో ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, బీ కేర్ ఫుల్.

Also Read : కేకులు, కూల్ డ్రింక్స్, గమ్​లతో జాగ్రత్త.. వాటిలోని స్వీటెనర్ ప్రాణాలకే ప్రమాదమంటున్న కొత్త అధ్యయనం

టాప్ హెడ్ లైన్స్

Multani Mitti Face Pack : ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget