సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగింపు సందర్భంగా 'రంగం' (భవిష్యవాణి) కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది. పోతరాజుల విన్ససలు , భక్తుల కోలాహలం నడుమ సాగిన ఈ వేడుకలో భవిష్యవాణి సర్వత్రా ఆసక్తి రేకెత్తించింది. రాబోయే కాలం ఎలా ఉండబోతుంది? అమ్మవారి ఆగ్రహం, అనుగ్రహంపై భవిష్యవాణి ఏం కనిపిస్తుంది?