అన్వేషించండి

Optical Illusion: ఈ చిత్రంలో నిద్రపోతున్న పిల్లి ఉంది, ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం

మరొక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రమిది. ఇందులో ఒక జంతువు దాక్కుని ఉంది.

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలంటే ఇష్టపడేవారికి ఇదిగో మరో సవాల్. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కంటి చూపుకు, మెదడు పనితీరుకు సవాలు విసిరేలా ఉంటాయి. కళ్ల ముందే అంతా స్పష్టంగా ఉన్నట్టే కనిపిస్తాయి, కానీ లోపల ఎన్నో ట్విస్టులు దాక్కుంటాయి. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్ బొమ్మలు సోషల్ మీడియాలో తెగ ట్రెండవుతాయి.  ఆప్టికల్ ఇల్యూషన్ వంటి చిత్రాలు సెలవు రోజుల్లో మంచి టైమ్ పాస్ లా ఉంటాయి. మెదడుకు మేతగా పనికొస్తాయి. వీటిని తదేకంగా చూడడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. మెదడులోని కొన్ని భాగాలు చురుగ్గా పనిచేస్తాయి. పిల్లలకు కూడా వీటిని అలవాటు చేస్తే మంచిది. ను మాయ చేయడంలో ఈ చిత్రాలు ముందుంటాయి. 

ఇక్కడిచ్చిన ఫోటోలో ఓ పిల్లి ఉంది.అది మీకు చూడగానే కనిపించదు. వెతికి పట్టుకోవాలి. ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చాలా కొద్ది మంది మాత్రమే తక్కువ సమయంలో దీన్ని గుర్తించగలరు. చెట్టును కొట్టాక మోపులుగా వేసిన కట్టెల్లో ఆ పిల్లి దాక్కుని ఉంది. అందులోనూ అది నిద్రపోతూ ఉంది. ఫోటోలో దాని ముఖం ఎదురుగానే ఉంది. మీరు ఫోటోను జూమ్ చేసి ప్రతి అందుళాన్ని పరిశీలిస్తే ఇట్టే మీకు ఆ పిల్లి కనిపించేస్తుంది. 

దీన్ని రెడిట్ అనే అమెరికాకు చెందిన ఓ సోషల్ మీడియా సైట్ లో పోస్టు  చేశారు. కొంతమంది పిల్లిని కనుగొనలేక ‘అందులో అసలు పిల్లే లేదు, అంతా ప్రాంక్’ అని కొట్టి పడేశారు. ఒక వ్యక్తి ‘ఎట్టకేలకు చాలా సేపటి తరువాత పిల్లిని కనిపెట్టా’ అంటూ కామెంట్ చేశాడు. 

ఎక్కుడుందంటే...
మీరు ప్రయత్నించారా? పిల్లిని పట్టుకునేందుకు. దొరికితే ఇక మేము చెప్పేదేం లేదు, మీరు కనిపెట్ట లేకపోతే మాత్రం అదెక్కుడుందో చెప్పాల్సిన బాధ్యత మాదే కదా. ఫోటోపై ఓ లుక్కేయండి. మూడు వరుసలుగా చెట్టు దుంగలు పేర్చి ఉన్నాయి కదా. మొదట అధిక సంఖ్యలో చెక్కలు వరుసగా పేర్చి ఉన్నాయి. ఆ పక్కన మధ్యలో ఉన్న చెక్కల వరుస (రెండు చెట్ల మధ్య ఉన్న చెక్కల వరుస)ను చూడండి. అందులో పై భాగంగా ఉన్న చెక్క ముందు భాగాన్ని జూమ్ చేసి చూడండి. ఓ పిల్లి నిద్రపోతూ కనిపిస్తుంది. దాని రంగు కూడా చెక్కల రంగే కాబట్టి అందులో కలిసిపోయింది. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్ గా మారి మన ముందుకు వచ్చింది. Optical Illusion: ఈ చిత్రంలో నిద్రపోతున్న పిల్లి ఉంది, ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం

శిలాజాల ద్వారా..
ఆప్టికల్ ఇల్యూషన్ పుట్టుక వెనుక వేల ఏళ్ల నాటి శిలాజాల ప్రభావం ఉన్నట్టు చెబుతారు. చాలా ఏళ్ల క్రితమే ఇవి వాడుకలో ఉన్నాయని చరిత్రకారుల అభిప్రాయం. చురుగ్గా పనిచేసే మెదడుకు మేతగా ఇలాంటి ఆటలను ఆడేవారు అప్పట్లో. వీటికి సంబంధించి శిలాజ రికార్డులు కూడా లభించాయి. ఎవరు, ఎప్పుడు మొదలుపెట్టారో మాత్రం తెలియదు. 

Also read: ఈ బొమ్మలో మొత్తం ఎన్ని జంతువులున్నాయో కనిపెట్టండి చూద్దాం

Also read: మీకు ఈ బొమ్మలో ఏ జంతువు కనిపిస్తోంది? దాన్ని బట్టి మీ మెదడులో ఏ వైపు బాగా పనిచేస్తుందో చెప్పొచ్చు

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
Pushpa 2 Stampede: 'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
Embed widget