అన్వేషించండి
Casual Romantic Relationship : కమిట్మెంట్ లేని రోమాన్స్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే.. ఈ ట్రెండ్ గురించి తెలుసా?
Fling Meaning : Gen Z ఎఫెక్టా అని కొత్త కొత్త రిలేషన్ షిప్స్ తెరపైకి వస్తున్నాయి. అలాంటి వాటిలో ఫ్లింగ్ ఒకటి. అసలు ఈ ఫ్లింగ్ అంటే ఏంటి? దీనిలో కండీషన్స్ ఉంటాయా? ఇప్పుడు చూసేద్దాం.
నో రియాక్షన్స్ ఓన్లీ రోమాన్స్(Image Source : Envato)
1/6

రోమాంటిక్ రిలేషన్ షిప్స్ అనేవి ఎప్పటినుంచో ఉన్నాయి కానీ.. కమిట్మెంట్ లేని రోమాంటిక్ రిలేషన్ షిప్స్ ఉంటాయని తెలుసా? అయితే ఇప్పుడు మీరు తెలుసుకుంటుంది దాని గురించే..(Image Source : Envato)
2/6

క్యాజువల్ రోమాంటిక్, లైంగికపరమైన రిలేషన్ షిప్లో ఉండడాన్నే ఫ్లింగ్ అంటారు. అయితే ఈ రిలేషన్షిప్లో ఎలాంటి కమిట్మెంట్స్ ఉండవు. జస్ట్ ఫీల్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడమే దీని ఉద్దేశం. (Image Source : Envato)
Published at : 01 Nov 2024 07:12 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















