అన్వేషించండి

Cheese Powder: చీజ్ పౌడర్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు

చీజ్ అందరికీ తెలిసిందే, మరి చీజ్ పౌడర్ గురించి మీకు తెలుసా?

పిజ్జా, బర్గర్, బ్రెడ్...ఇలా అనేక ఆహారాలకు చీజ్ టేస్టీ జత. దీన్ని జత చేస్తే ఆహారం చాలా రుచిగా మారుతుంది. పిల్లలకు ఎంతో ఇష్టమైనది కూడా. అనేక వంటకాలలో దీని వినియోగిస్తూ ఉంటారు. కేవలం చీజ్ రూపంలోనే దీన్ని ఫ్రిజ్‌లో దాచుకోవాల్సిన అవసరం లేదు. పొడి రూపంలో కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. చీజ్ పౌడర్ ఇప్పుడు సరికొత్త ట్రెండ్.

చీజ్ పౌడర్ అనేది డీహైడ్రేటెడ్ చీజ్. అంటే చీజ్‌ను పూర్తిగా నీటి రహితంగా, తేమరహితంగా చేస్తారు. అంటే డిహైడ్రేటెడ్ చేస్తారు. అప్పుడు అది ఎండిపోయినట్టు తయారవుతుంది. దాన్ని పొడి రూపంలో మారుస్తారు. ఈ చీజ్ పొడిని వంటకాలలో రకరకాలుగా ఉపయోగించవచ్చు. ఇది దుకాణాల్లో కూడా ప్రస్తుతం దొరుకుతుంది. బేకింగ్ పౌడర్, మసాలా పొడి ఎలా దొరుకుతుందో చీజ్ పొడి కూడా అలాగే లభిస్తుంది.

ఇంట్లోనే ఈ పొడిని తయారు చేసుకోవచ్చు. చేయడం కూడా చాలా సులువు. ముందుగా చీజ్‌ను కొని పెట్టుకోవాలి. దాన్ని సన్నగా తురమాలి. ఓవెన్ ట్రేలో ఒక బేకింగ్ షీట్‌ను వేయాలి. తురిమిన ఈ చీజ్‌ను షీట్ పై ఆరబెట్టాలి. దీని ఆ ట్రే ఓవెన్లో పెట్టి 150 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద ఉంచాలి. చీజ్‌లోని తేమ మొత్తం పోయేవరకు ఓవెన్లో ఉంచాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. తర్వాత ఓవెన్ నుంచి ఆ ట్రేను బయటకు తీయాలి. చీజ్లో తేమ ఏమాత్రం లేదని నిర్ధారించుకున్నాక, మిక్సీలో వేసి పొడి రూపంలోకి మార్చుకోవాలి. దీన్ని గాలి చొరబడని ఒక డబ్బాలో వేసి అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉండాలి.

చీస్ పౌడర్ తో చీజ్ పాప్ కార్న్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా అనేక రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. చీజ్ పొడిని ఒకసారి తయారు చేసుకుంటే చాలు, ఎన్నో నెలల పాటు నిల్వ ఉంటుంది. దీని రుచి కూడా చీజ్‌కు ఉ మాత్రం తగ్గకుండా ఉంటుంది చీజ్. దీన్ని తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

చీజ్ లో కాసైన్ అనే ప్రొటీన్ ప్రధానంగా ఉంటుంది. ఇది ఎముకలకు ఎంతో బలాన్ని ఇస్తుంది. బరువు పెరగడానికి ఇది సహకరిస్తుంది. సన్నగా ఉన్నవారు తరచూ ఆహారంలో చీజ్ ను భాగం చేసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే అధిక రక్తపోటు ఉన్నవారు చీజ్‌ను తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండే ఛాన్స్ ఎక్కువ. ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధులు ఉన్న వారు కూడా చీజ్‌ను తినాలి. క్యాన్సర్ ను నిరోధించే లక్షణాలు దీనిలో ఎక్కువ. 

Also read: ఈ దుంప పేరేంటో తెలుసా? వనవాసంలో శ్రీరాముడు తిన్న ఆహారం ఇది

Also read: ప్రపంచంలో అతి తక్కువగా విడాకులు తీసుకుంటున్నది మన దేశంలోనే, ఇక అత్యధికంగా విడాకులు తీసుకుంటున్న దేశం అది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget